కొత్తఇల్లు(నవల)
స్వరూపం
కొత్తఇల్లు అనే నవల కాళ్ళూరు నాగేశ్వరరావుగారు రచించారు.[1]
రచనానేపధ్యం
[మార్చు]- 1934 లో పుట్టిన కాళ్ళూరునాగేశ్వరరావు 1949 నుండి రచనలు చేశారు.17 నవలలు,500 ఫైగా కథలు రచించారు.
- 1968 ఆంధ్రప్రభ వారపత్రిక వారి ఉగాది నవలల పోటిలో ప్రథమబహుమతి పొందిన నవల కొత్తఇల్లు.
ఇతివృత్తం
[మార్చు]- కొత్తఇల్లు ఒక కుటుంబ కథ ఈ కథలో మూడుతరాల వ్యక్తులు వున్నారు వారి నమ్మకాలు,అనుబంధాలు,విభేదాలు ఈ నవలకి ఆయువుపట్టు.
- మాటతీరు,మనస్తత్వ చిత్రణ ఈ రెండే నవలను ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాయి.