కొత్తపేట రౌడీ
Jump to navigation
Jump to search
కొత్తపేట రౌడీ | |
---|---|
![]() కొత్తపేట రౌడీ సినిమా పోస్టర్ | |
దర్శకత్వం | పి.సాంబశివరావు |
రచన | ముళ్ళపూడి వెంకటరమణ (కథ, మాటలు) |
నిర్మాత | సత్యనారాయణ, సూర్యనారాయణ |
తారాగణం | కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు |
ఛాయాగ్రహణం | వి. ఎస్. ఆర్. స్వామి |
సంగీతం | కె.వి.మహదేవన్ |
నిర్మాణ సంస్థ | సత్య చిత్ర |
విడుదల తేదీ | 1980 మార్చి 7 |
సినిమా నిడివి | 139 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కొత్తపేట రౌడీ 1980, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. సత్య చిత్ర పతాకంపై సత్యనారాయణ, సూర్యనారాయణ నిర్మాణ సారథ్యంలో పి.సాంబశివరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, జయప్రద, చిరంజీవి, మోహన్‌బాబు తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు.[1][2][3]
నటవర్గం[మార్చు]
సాంకేతికవర్గం[మార్చు]
- దర్శకత్వం: పి.సాంబశివరావు
- నిర్మాత: సత్యనారాయణ, సూర్యనారాయణ
- కథ, మాటలు: ముళ్ళపూడి వెంకటరమణ
- సంగీతం: కె.వి.మహదేవన్
- ఛాయాగ్రహణం: వి. ఎస్. ఆర్. స్వామి
- నిర్మాణ సంస్థ: సత్య చిత్ర
పాటలు[మార్చు]
ఈ చిత్రానికి కెవి మహదేవన్ సంగీతం అందించాడు.[4]
- కొత్తపేట రౌడీ
- అయితే మొగుడ్ని
- లొట్టి పిట్ట లొట్టి
- పరువాల లోకం
- పడ్డవాడు చెడ్డవాడు
మూలాలు[మార్చు]
- ↑ AtoZtelugulyrics, Songs. "Kottapeta Rowdy (1980)". www.atoztelugulyrics.in. Retrieved 15 August 2020.
- ↑ "Chiranjeevi movie list - Telugu Cinema hero". Idlebrain.com. Retrieved 15 August 2020.
- ↑ "Chiranjeevi Filmography". Chiranjeevi Pawan Kalyan Ram Charan Allu Arjun and MegaFans Site. Retrieved 15 August 2020.
- ↑ SenSongsMp3, Songs (5 August 2015). "Kotthapeta Rowdy". www.sensongsmp3.co.In. Retrieved 15 August 2020.