కొమ్మినేని
స్వరూపం
కొమ్మినేని తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- కె.చక్రవర్తి అసలు పేరు కొమ్మినేని అప్పారావు, సుప్రసిద్ధ తెలుగు సినిమా సంగీత దర్శకుడు.
- కొమ్మినేని శేషగిరిరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు.
- కొమ్మినేని వెంకటేశ్వరరావు, బాపట్ల శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన రాజకీయ నాయకుడు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, ప్రముఖ పాత్రికేయుడు.
కొమ్మినేని పేరుతో కొన్ని గ్రామాలు:
- కొమ్మినేనిపల్లె, నెల్లూరు జిల్లా, సూళ్లూరుపేట మండలానికి చెందిన గ్రామం.
- కొమ్మినేనివారి పాలెం,, ప్రకాశం జిల్లా, బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.