కొరడా వీరుడు
స్వరూపం
కొరడా వీరుడు తెలుగు చలన చిత్రం1961 లో విడుదల.కె ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో ,రామకృష్ణ,కృష్ణకుమారి,రాజబాబు తదితరులు నటించారు.ఈ చిత్రానికి సంగీతం పెండ్యాల నాగేశ్వరరావు సమకూర్చారు.
కొరడా వీరుడు (1961 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.ఎస్.ఆర్.దాస్ |
---|---|
తారాగణం | రామకృష్ణ , కృష్ణకుమారి, రాజబాబు |
సంగీతం | పెండ్యాల నాగేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | ఎం.ఎస్.ఎం. మూవీస్ |
భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]రామకృష్ణ
కృష్ణకుమారి
రాజబాబు
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |