కోట పున్నయ్య
స్వరూపం
కోట పున్నయ్య | |||
పదవీ కాలం 1960 – 1978 | |||
నియోజకవర్గం | ఆంధ్రప్రదేశ్ | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 2013 జూన్ 29[1] | (వయసు 87)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
కోట పున్నయ్య (1926 మే 4 - 2013 జూన్ 29) ఒక భారతీయ రాజకీయ నాయకుడు. అతను పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యునిగా భారతదేశ పార్లమెంటు ఎగువసభ అయిన రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుండి మూడు సార్లు ప్రాతినిధ్యం వహించాడు.[2][3][4]
కోట పున్నయ్య కృష్ణా జిల్లా గంపలగూడెం గ్రామంలో జన్మించాడు. స్వంత ఊరిలో పాఠశాల విద్య అయ్యాక, విజయవాడ ఎస్.ఆర్.ఆర్. అండ్ సి.వి.ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివాడు.[5]
మూలాలు
[మార్చు]- ↑ "OBITUARY REFERENCES" (PDF). rsdebate.nic.in. Retrieved 10 December 2022.
- ↑ "RAJYA SABHA MEMBERS BIOGRAPHICAL SKETCHES 1952 - 2003" (PDF). Rajya Sabha. Retrieved 23 December 2017.
- ↑ India. Parliament. Rajya Sabha (1973). Parliamentary Debates: Official Report. Council of States Secretariat. p. 163. Retrieved 23 December 2017.
- ↑ India. Parliament. Rajya Sabha. Parliamentary Debate. p. 1939. Retrieved 23 December 2017.
- ↑ India, The Hans (2013-07-24). "Kota Punnaiah, a scholar-politician". www.thehansindia.com (in ఇంగ్లీష్). Archived from the original on 2024-10-02. Retrieved 2024-10-02.