కోడిపుంజు (2011 సినిమా)
Jump to navigation
Jump to search
కోడిపుంజు | |
---|---|
దర్శకత్వం | బి.వి.వి.చౌదరి |
రచన | బి.వి.వి.చౌదరి |
నిర్మాత | ఎస్.ఎస్.బుజ్జి బాబు |
తారాగణం | తనీష్ , శోభన, రోజా |
ఛాయాగ్రహణం | జి.శివ కుమార్ |
కూర్పు | వి.నాగిరెడ్డి |
సంగీతం | అనూప్ రూబెన్స్ |
నిర్మాణ సంస్థ | శ్రీ శైలేంద్ర సినిమాస్ |
విడుదల తేదీ | 22 జూలై 2011 |
సినిమా నిడివి | 143 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కోడిపుంజు 2011లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ శైలేంద్ర సినిమాస్ బ్యానర్‌పై ఎస్.ఎస్. బుజ్జిబాబు నిర్మించిన ఈ సినిమాకు బివివి చౌదరి దర్శకత్వం వహించాడు. తనీష్, శోభన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను 22 జూలై 2011న విడుదలైంది.
కథ
[మార్చు]దగ్గుబాటి అభిమన్యు(తనీష్) కి తల్లి దగ్గుబాటి సీతారత్నం (రోజా) మాటే వేద వాక్కు. కాలేజీలో చదువుతుండగా రామచంద్ర రావు (శివ కృష్ణ) కూతురు నందిని (శోభన)తో ప్రేమలో పడతాడు. ఆ క్రమంలో ఆ కుటుంబ పరువుకు సంబంధించి అనుకోని విధంగా ఓ సంఘటన జరుగుతుంది. అది వాళ్ల ప్రేమకి అడ్డంకిగా మారుతుంది. ప్రేమకి పరువుకి మధ్య జరిగిన ఈ పోరాటం చివరికి ఏమైంది అనేది మిగతా సినిమా కథ.[1][2]
నటీనటులు
[మార్చు]- తనీష్
- శోభన
- రోజా
- శివకృష్ణ
- ఎమ్మెస్ నారాయణ
- సత్యప్రకాష్
- రాళ్లపల్లి
- రాజ్యలక్ష్మి
- మధుశర్మ
- ధన్రాజ్
- తాగుబోతు రమేష్
- లక్షణ్
- అవినాష్ రెడ్డి
- కీర్తి
- భావన
- శోభా
- పావని
- రాఘవ
- నామాల మూర్తి
- రొడ్డ యాదగిరి
- కృష్ణకాంత్
- రవి చౌదరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: శ్రీ శైలేంద్ర సినిమాస్
- నిర్మాత: ఎస్.ఎస్. బుజ్జిబాబు
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: బివివి చౌదరి
- సంగీతం: అనూప్ రూబెన్స్
- సినిమాటోగ్రఫీ: జి.శివ కుమార్
- సహా నిర్మాతలు: సుదర్శన్ రెడ్డి, ఈశ్వర్
- ఆర్ట్ డైరెక్టర్: హరి కుంట్ల
- మాటలు: శ్రీరామ్ చౌదరి
- పాటలు: భాస్కరభట్ల రవి కుమార్, కృష్ణ చైతన్య (వాలే వాలే )
- ఫైట్స్: నందు
మూలాలు
[మార్చు]- ↑ 123telugu (22 July 2021). "Kodi Punju Movie Review - Tanish, Anchal, Roja". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Telugucinemass (2011). "Kodipunju telugu movie review". Archived from the original on 22 September 2021. Retrieved 22 September 2021.