కోరిపల్లి ముత్యంరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోరిపల్లి ముత్యంరెడ్డి
మాజీ శాసనసభ్యుడు
(ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ)
In office
మార్చి 1957 – ఫిబ్రవరి 1962
నియోజకవర్గంనిర్మల్ శాసనసభ నియోజకవర్గం
తరువాత వారుపి.నర్సారెడ్డి
వ్యక్తిగత వివరాలు
జననంనిర్మల్, నిర్మల్ జిల్లా, తెలంగాణ
మరణం3 సెప్టెంబరు 1982
పౌరసత్వం భారతదేశం
రాజకీయ పార్టీస్వతంత్ర
నైపుణ్యంరాజకీయ నాయకుడు

కోరిపల్లి ముత్యంరెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ శాసనసభ్యుడు. 1957 నుండి 1962 వరకు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ తొలి శాసనసభ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2]

జననం

[మార్చు]

ముత్యంరెడ్డి నిర్మల్ జిల్లా, నిర్మల్ పట్టణంలో జన్మించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

ముత్యంరెడ్డి 1957-1962 మధ్యకాలంలో నిర్మల్ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన ముత్యంరెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్. దేశ్ పాండేపై 734 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3]

నియోజకవర్గ సంఖ్య అసెంబ్లీ నియోజకవర్గం పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు పార్టీ ఓట్లు
44 నిర్మల్ జనరల్ కోరిపల్లి ముత్యంరెడ్డి స్వతంత్ర 9493 ఆర్.దేశ్‌పాండే భారత జాతీయ కాంగ్రెస్ 8700

మరణం

[మార్చు]

ముత్యంరెడ్డి 1982, సెప్టెంబరు 3న మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. "Election Results 1957" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 March 2016. Retrieved February 24, 2015.
  2. "🗳️ Muthiam Reddy winner in Nirmal, Andhra Pradesh Assembly Elections 1957". LatestLY (in ఇంగ్లీష్). Archived from the original on 2022-02-24. Retrieved 2022-02-24.
  3. "Nirmal Election Result 2018 Live Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2021-01-15. Retrieved 2022-02-24.