కోలా వాణి
కోలా వాణి | |
---|---|
జననం | 1964 |
విద్య | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
వృత్తి | వ్యాపారవేత్త |
కోలా వాణి భారత మహిళ వ్యాపారవేత్త, కలారీ కాపీటల్ సంస్థ వ్యవస్థాపకురాలు, సంస్థ కార్యనిర్వహకురాలు. ఈమె ఫార్చ్యూన్ ఇండియా సంస్థ ఇండియన్ బిజినెస్ అనే శీర్షికతో నిర్వహించిన సర్వేలో అత్యంత శక్తివంతమైన మహిళగా నిలిచింది.[1]
తొలినాళ్ళ జీవితం
[మార్చు]ఈమె 1964 లో హైదరాబాద్ లో జన్మించింది. ఈమె తన ఇంజినీరింగ్ విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పూర్తి చేశారు..[2]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈమె తన 22 వ ఏటనా సిలికాన్ వ్యాలీ లో సెర్ట్స్ సాఫ్ట్వేర్ అనే సంస్థ కు వ్యవస్థాపించి, సీఈఓ గా పనిచేశారు. 22 వ సంవత్సరాలు సిలికాన్ వ్యాలీలో పనిచేసిన అనంతరం 2006లో ఇండియాకు తిరిగి వచ్చి వెంచర్ కాపిటల్ లో వివిధ కంపెనీల భాగస్వామ్యంతో కలారి కాపిటల్ అనే సంస్థను స్థాపించింది. ఈ సంస్థ 2012లో 150 కోట్ల డాలర్ల పెట్టుబడితో ఈ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ వాణి అధ్యక్షతన 2012లో 150 కోట్ల డాలర్లుగా ఉన్న పెట్టుబడి 2017లో 650 కోట్ల డాలర్లకు చేరుకుంది..[3]
మూలాలు
[మార్చు]- ↑ "Vani Kola Listed in Fortune most powerful women in Indian Business". No. November 2014. Retrieved 23 March 2015.
- ↑ "ET Startup Awards 2015: Vani Kola, Kalaari Capital wins Midas touch award for best investor". 14 August 2015. Archived from the original on 19 సెప్టెంబర్ 2015. Retrieved 26 October 2015.
{{cite web}}
: Check date values in:|archive-date=
(help) - ↑ "IndoUS Venture rebrands as Kalaari Capital; closes $150M fund". No. VCCircle. 28 September 2012. Archived from the original on 22 డిసెంబరు 2015. Retrieved 25 April 2015.
Though the investment strategy of IUVP fund and Kalaari will be similar, this is a rebranding for IUVP which would help it to bring in fresh ideas and focus on the Indian market, said Vani Kola, managing director, Kalaari Capital Advisors.