కోల్‌కత నైట్ రైడర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కోల్కతా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలలో కోల్కతాకు ప్రాతినిధ్యం వహిస్తున్న జట్టు.ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ ఈ జట్టు యాజమాన్యంలో ఒకడు. ఈ జట్టు 2012 లో జరిగిన పోటీలలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఓడించి విజేతగా నిలిచారు అలాగే 2014 లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టును ఓడించి విజేతలుగా నిలిచారు. ‍ఈ జట్టుకు దినేష్ కార్తిక్ ప్రాతనిధ్యం వహిస్తుండగా జాకస్ కలీస్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.

బయటి లింకులు[మార్చు]