మనోజ్ తివారి

వికీపీడియా నుండి
(మనోజ్‌ తివారి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
మనోజ్ తివారీ
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1985-11-14) 1985 నవంబరు 14 (వయసు 38)
హౌరా, పశ్చిమ బెంగాల్, భారతదేశం
ఎత్తు5 ft 5 in (1.65 m)
బ్యాటింగుకుడి చేతి
బౌలింగురైట్ -ఆర్మ్ లెగ్ బ్రేక్
పాత్రబ్యాట్సమెన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 171)2008 ఫిబ్రవరి 3 - [[ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు|ఆస్ట్రేలియా]] తో
చివరి వన్‌డే2015 10 జులై - [[జింబాబ్వే క్రికెట్ జట్టు|జింబాబ్వే]] తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.90
తొలి T20I (క్యాప్ 40)2011 29 అక్టోబర్ - [[ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు|ఇంగ్లాండ్]] తో
చివరి T20I2012 11 సెప్టెంబర్ - [[న్యూజీలాండ్ క్రికెట్ జట్టు|న్యూజీలాండ్]] తో
T20Iల్లో చొక్కా సంఖ్య.90
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004/05–presentబెంగాల్
2008–2009ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 9)
2010–2013కోల్‌కతా నైట్‌రైడర్స్ (స్క్వాడ్ నం. 9)
2014–2015ఢిల్లీ డేర్ డెవిల్స్ (స్క్వాడ్ నం. 9)
2016అబాహ్యాని లిమిటెడ్
2017రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్ (స్క్వాడ్ నం. 45)
2018కింగ్స్ XI పంజాబ్ (స్క్వాడ్ నం. 45)
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డే ఇంటర్నేషనల్ ట్వంటీ 20 ఇంటర్నేషనల్ ఫస్ట్ లిస్ట్ ఏ
మ్యాచ్‌లు 12 3 119 163
చేసిన పరుగులు 287 15 8,752 5,466
బ్యాటింగు సగటు 26.09 15.00 51.78 42.37
100లు/50లు 1/1 0/0 27/35 6/40
అత్యుత్తమ స్కోరు 104 నాట్ అవుట్ 303 నాట్ అవుట్ 151
వేసిన బంతులు 132 3,303 2,354
వికెట్లు 5 31 60
బౌలింగు సగటు 30.00 64.41 38.58
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 0 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 4/61 2/19 5/34
క్యాచ్‌లు/స్టంపింగులు 4/– 2/– 123/– 87/–
మూలం: CricInfo, 2020 జనవరి 18
పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రి
Assumed office
10 మే 2021
గవర్నర్జగదేవ్ దంఖర్
ముఖ్యమంత్రిమమతా బెనర్జీ
మంత్రిఅరూప్ బిస్వాస్
అంతకు ముందు వారులక్ష్మి రతన్ శుక్ల
శివ్‌పూర్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే
Assumed office
2 మే 2021
అంతకు ముందు వారుజాతు లాహిరి
నియోజకవర్గంశివ్‌పూర్‌ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
రాజకీయ పార్టీత్రిణమూల్ కాంగ్రెస్ పార్టీ

మనోజ్‌ తివారి భారతదేశానికి చెందిన మాజీ క్రికెటర్‌, రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా పని చేస్తున్నాడు.[1]

క్రీడా జీవితం[మార్చు]

మనోజ్ తివారి 2008లో టీమిండియాలోకి సభ్యుడిగా చేరి ఏడేళ్ల పాటు వన్డే జట్టులో ఉన్నాడు. ఆయన చివరగా 2015లో భారత్ తరపున అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. మనోజ్ తివారి తరువాత ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ తో పాటు కింగ్స్ XI పంజాబ్, రైజింగ్ సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించి చివరిగా 2018 ఐపీఎల్ సీజన్‌లో ఆడాడు. ఆయన టీమిండియా తరఫున 12 వన్డేలు, 3 టీ20లు ఆడాడు.

రాజకీయ జీవితం[మార్చు]

మనోజ్‌ తివారి ఫిబ్రవరి 2021లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు.[2] ఆయన మే 2021లో శివ్‌పూర్‌ నియోజకవర్గం నుండి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రథిన్ చక్రవర్తిపై గెలిచి, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర యువజన, క్రీడా శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.

మూలాలు[మార్చు]

  1. Sakshi (మే 11 2021). "క్రీడా శాఖ మంత్రిగా మనోజ్‌ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved జనవరి 4 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)
  2. నమస్తే తెలంగాణ (ఫిబ్రవరి 24 2021). "తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరిన క్రికెట‌ర్ మ‌నోజ్ తివారి". Archived from the original on 4 జనవరి 2022. Retrieved జనవరి 4 2022. {{cite news}}: Check date values in: |accessdate= and |date= (help)