కోసల కులశేఖర
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | చమిత్ కోసల బండార కులశేఖర | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | మావనల్లే, శ్రీలంక | 1985 జూలై 15|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (1.85 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి మీడియం ఫాస్ట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఏకైక టెస్టు (క్యాప్ 121) | 2011 నవంబరు 3 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 149) | 2011 నవంబరు 11 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2012 జనవరి 17 - దక్షిణాఫ్రికా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Nondescripts Cricket Club | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Kandurata Warriors | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2017 జనవరి 23 | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మెడల్ రికార్డు
|
చమిత్ కోసల బండార కులశేఖర, శ్రీలంకకు చెందిన క్రికెటర్. ఆల్ రౌండర్, కుడిచేతి బ్యాటింగ్, కుడిచేతి ఫాస్ట్ మీడియం బౌలింగ్ చేస్తాడు.
జననం
[మార్చు]చమిత్ కోసల బండార కులశేఖర 1985, జూలై 15న శ్రీలంకలోని మావనల్లేలో జన్మించాడు.
దేశీయ క్రికెట్
[మార్చు]నాన్‌డ్‌స్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్, రుహునా రైనోస్ కోసం దేశీయ క్రికెట్ ఆడాడు. ఎస్ఎల్సీ సూపర్ 4 టీ20 టోర్నమెంట్‌లో వెస్ట్రన్ ట్రూపర్స్ సభ్యుడిగా కూడా ఉన్నాడు.[1] 2018 ఏప్రిల్ లో 2018 సూపర్ ప్రావిన్షియల్ వన్ డే టోర్నమెంట్ కోసం దంబుల్లా జట్టులో ఎంపికయ్యాడు.[2]
2004 శ్రీలంక ఐసీసీ యూత్ వరల్డ్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఉపుల్ తరంగ, ఫర్వీజ్ మహరూఫ్, కౌశల్ సిల్వా, సూరజ్ రందీవ్‌లతో కలిసి తన అండర్-19 క్రికెట్ ఆడాడు.
బంగ్లాదేశ్‌లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్‌లో మెచ్చుకోదగిన ప్రదర్శన చేశాడు. కెనడాపై 5/27, జింబాబ్వేపై 37 పరుగులతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
తన కెరీర్‌లో తరువాత, అతను బదురలియా ఎస్సీకి మారాడు.
అంతర్జాతీయ కెరీర్
[మార్చు]ఒక టెస్టులో ఆడాడు. 2011లో షార్జాలో పాకిస్తాన్‌పై అరంగేట్రం చేశాడు. 2011 నవంబరు 11న దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అదే పర్యటనలో వన్డే క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Kosala Kulasekara powers Troopers to big win". ESPNcricinfo. Retrieved 2023-08-21.
- ↑ "SLC Super Provincial 50 over tournament squads and fixtures". The Papare. Retrieved 2023-08-21.