క్యూబెర్‌నెట్స్
Jump to navigation
Jump to search
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | గూగుల్ |
---|---|
సాఫ్టువేర్ అభివృద్ధికారుడు | క్లౌడ్ నేటివ్ కంఫ్యూటింగ్ ఫౌండేషన్ |
ప్రారంభ విడుదల | 7 జూన్ 2014[1] |
Stable release | |
రిపోజిటరీ | |
వ్రాయబడినది | గో |
రకం | Cluster management software |
లైసెన్సు | అపాచే లైసెన్స్ 2.0 |
జాలస్థలి | kubernetes |
క్యూబెర్‌నెట్స్ అనునది క్లౌడ్ కంప్యూటింగ్ సంబంధిత ఒక కంప్యూటర్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థ. దీనిని ముఖ్యంగా సర్వర్ క్లస్టర్ లలోని కంటైనర్స్ ని నియంత్రించేదుకు వాడుతారు.దీనిని మొదట గూగుల్ సంస్థ అభివృద్ది చేసి తర్వాత అందరి వాడుకకు అనుమతిస్తూ జన బాహుళ్యం లో పరిచయం చేసింది.
చరిత్ర
[మార్చు]క్యూబెర్‌నెట్స్(κυβερνήτης,) ప్రాజెక్టును మొదటగా జో బెడా, బ్రెండన్ బర్న్‌స్, క్రైయుగ్ మెక్ లుకీ [4] ప్రారంభించగా తరువాత వీరి బృందానికి గూగుల్ ఇంజనీర్లు బ్రయన్ గ్రాంట్, టిం హాకిన్ జతకలిశారు. వీరి ప్రాజెక్ట్ మొదటగా 2014 సంవత్సరం మధ్యలో గూగుల్ చేత ప్రకటించబడినది.[5]
ఇప్పటి వరకు విడుదలైన వెర్షన్లు
[మార్చు]విడుదలైన వెర్షన్లు
[మార్చు]వెర్షన్ | విడుదలైన తేదీ | వివరాలు |
---|
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "First GitHub commit for Kubernetes". github.com. 2014-06-07. Archived from the original on 2017-03-01.
- ↑ "GitHub Releases page". github.com. Retrieved 2020-03-27.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ Kubernetes 1.18 Release Team. "Kubernetes 1.18: Fit & Finish". Retrieved 2020-03-27.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Google Made Its Secret Blueprint Public to Boost Its Cloud" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2016-07-01. Retrieved 2016-06-27.
- ↑ "Google Open Sources Its Secret Weapon in Cloud Computing". Wired. Archived from the original on 10 September 2015. Retrieved 24 September 2015.