క్లోరోఫామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్లోరోఫామ్
Chloroform in its liquid state shown in a test tube
పేర్లు
Preferred IUPAC name
Trichloromethane
ఇతర పేర్లు
  • Chloroform[1]
  • Chloroformium
  • Freon 20
  • Methane trichloride
  • Methyl trichloride
  • Methenyl trichloride
  • Methenyl chloride
  • Refrigerant-20
  • terchloride/perchloride of formyle[2][3] (archaic)
  • Trichloretum Formylicum (Latin)
గుర్తింపు విషయాలు
సంక్షిప్తీకరణ R-20, TCM
సి.ఎ.ఎస్. సంఖ్య [67-66-3]
పబ్ కెమ్ 6212
యూరోపియన్ కమిషన్ సంఖ్య 200-663-8
కెగ్ C13827
సి.హెచ్.ఇ.బి.ఐ CHEBI:35255
ఆర్.టి.ఇ.సి.యస్. సంఖ్య FS9100000
SMILES ClC(Cl)Cl
ధర్మములు
CHCl3
మోలార్ ద్రవ్యరాశి 119.37 g·mol−1
స్వరూపం Highly refractive colorless liquid
వాసన Sweet, minty, pleasant
సాంద్రత 1.564 g/cm3 (−20 °C)
1.489 g/cm3 (25 °C)
1.394 g/cm3 (60 °C)
ద్రవీభవన స్థానం −63.5 °C (−82.3 °F; 209.7 K)
బాష్పీభవన స్థానం 61.15 °C (142.07 °F; 334.30 K)
decomposes at 450 °C
10.62 g/L (0 °C)
8.09 g/L (20 °C)
7.32 g/L (60 °C)
ద్రావణీయత Soluble in benzene
Miscible in diethyl ether, oils, ligroin, alcohol, CCl4, CS2
ద్రావణీయత in acetone ≥ 100 g/L (19 °C)
ద్రావణీయత in dimethyl sulfoxide ≥ 100 g/L (19 °C)
బాష్ప పీడనం 0.62 kPa (−40 °C)
7.89 kPa (0 °C)
25.9 kPa (25 °C)
313 kPa (100 °C)
2.26 MPa (200 °C)
kH 3.67 L·atm/mol (24 °C)
ఆమ్లత్వం (pKa) 15.7 (20 °C)
λmax 250 nm, 260 nm, 280 nm
అయస్కాంత ససెప్టిబిలిటి −59.30·10−6 cm3/mol
Thermal conductivity 0.13 W/(m·K) (20 °C)
వక్రీభవన గుణకం (nD) 1.4459 (20 °C)
స్నిగ్ధత 0.563 cP (20 °C)
నిర్మాణం
Tetrahedral
ద్విధృవ చలనం
1.15 D
ఉష్ణగతిక రసాయన శాస్త్రము
నిర్మాణము మారుటకు
కావాల్సిన ప్రామాణిక
ఎంథ్రఫీ
ΔfHo298
−134.3 kJ/mol
దహనక్రియకు కావాల్సిన
ప్రామాణీక ఎంథ్రఫీ
ΔcHo298
473.21 kJ/mol
ప్రామాణిక మోలార్
ఇంథ్రఫీ
So298
202.9 J/(mol·K)
విశిష్టోష్ణ సామర్థ్యం, C 114.25 J/(mol·K)
ప్రమాదాలు[9]
ప్రధానమైన ప్రమాదాలు Decomposes to extremely toxic phosgene and hydrogen chloride in presence of light – IARC group 2BReproductive toxicitySpecific target organ toxicity (STOT)[4][5][6]
భద్రత సమాచార పత్రము [1]
జి.హెచ్.ఎస్.పటచిత్రాలు GHS06: Toxic GHS08: Health hazard GHS05: Corrosive
జి.హెచ్.ఎస్.సంకేత పదం Danger
జి.హెచ్.ఎస్.ప్రమాద ప్రకటనలు H302, H315, H319, H331, H336, H351, H361d, H372
GHS precautionary statements P201, P202, P260, P264, P270, P271, P280, P281, P301+330+331, P310, P302+352, P304+340, P311, P305+351+338
జ్వలన స్థానం {{{value}}}
Lethal dose or concentration (LD, LC):
704 mg/kg (mouse, dermal)[7]
9,617 ppm (rat, 4 hr)[8]మూస:Cln
  • 20,000 ppm (guinea pig, 2 hr)
  • 7,056 ppm (cat, 4 hr)
  • 25,000 ppm (human, 5 min)
[8]మూస:Cln
US health exposure limits (NIOSH):
PEL (Permissible)
50 ppm (240 mg/m3)[5]
REL (Recommended)
Ca ST 2 ppm (9.78 mg/m3) [60-minute][5]
IDLH (Immediate danger)
500 ppm[5]మూస:Cln
సంబంధిత సమ్మేళనాలు
Except where otherwise noted, data are given for materials in their standard state (at 25 °C [77 °F], 100 kPa).
checkY verify (what is checkY☒N ?)
Infobox references

క్లోరోఫామ్(chloroform), లేదా ట్రైక్లోరోమీథేన్(trichloromethane) (సంక్షిప్త పేరు TCM), అనునది ఒక కర్బన సమ్మేళన ద్రవం మరియు ద్రావణి.ద్రావణి(solvent ) అనగా ఇతర ఘన,ద్రవ,వాయు పదార్థాలను తనలో కరగించుకొను గుణం వున్న ద్రవం రసాయనిక ఫార్ములా సూత్రం CHCl3మరియు ఒక సాధారణ ద్రావకంతో కూడిన కర్బన సమ్మేళనం. ఇది చాలా అస్థిరమైన, రంగులేని, బలమైన-వాసనగల, దట్టమైన ద్రవం, రిఫ్రిజెరాంట్‌లకు పూర్వగామిగా మరియు క్రమంగా PTFEలఉత్పత్తిలో పెద్ద ఎత్తున ఉత్పత్తిఉపయోగిస్తారు. ఇది సహజంగా ఒక హైడ్రోకార్బన్ రసాయన సమ్మేళనం ,దీనిని కను గొన్న ప్రారంభంలో మత్తుమందుగా వైద్యరంగంలో శస్త్ర చికిత్స సమయంలో ఉపయోగించబడింది. ఇది రంగులేని రసాయనం మరియు తీపి-వాసన, దట్టమైన ద్రవ లక్షణాన్ని కలిగి ఉంటుంది. [10]

చరిత్ర[మార్చు]

క్లోరోఫామ్‌ను 1831లో అమెరికన్ రసాయన శాస్త్రవేత్త డాక్టర్ శామ్యూల్ గుత్రీ తయారుచేశాడు. ఆయన ఒక పురుగుల మందును కనుగునుటకై విస్కీని క్లోరిన్ వాయువు తో కలిసిన సున్నం ను కలిపినపుడు ఈ క్లోరోఫామ్‌ సంశ్లేషణ చెందినది. [10]1835లో, డ్యూమాస్ అనే శాస్త్ర వేత్త ట్రైక్లోరోఅసిటిక్ యాసిడ్ యొక్క ఆల్కలీన్ క్లీవిచ్ఛేదన ద్వారా క్లోరోఫామ్ ను తయారుచేశాడు.1842లో, లండన్‌లోని రాబర్ట్ మోర్టిమర్ గ్లోవర్ ప్రయోగశాల జంతువులపై క్లోరోఫామ్ ను ప్రయోగించి క్లోరోఫామ్‌ యొక్క మత్తు లక్షణాలను కనుగొన్నాడు. నవంబరు4,1847లో, స్కాటిష్ ప్రసూతి వైద్యుడు జేమ్స్ వై. సింప్సన్ మానవులపై క్లోరోఫాంను వాడి క్లోరోఫామ్ మత్తు లక్షణాలను ప్రదర్శించిన మొదటి వ్యక్తి.ఈ రసాయన పదార్ధం మొదటిసారిగా USAలో శామ్యూల్ గుత్రీ మరియు ఫ్రాన్స్‌లో యూజీన్ సౌబీరాన్ ద్వారా దాదాపు ఏకకాలంలో 1831 ఉత్పత్తి చేయబడింది. [11]

క్లోరోఫామ్ఉత్పత్తి[మార్చు]

పారిశ్రామికంగా, క్లోరిన్ మరియు మిథైల్ క్లోరైడ్ (CH3Cl) లేదా మీథేన్ (CH4) మిశ్రమాన్ని వేడి చేయడం ద్వారా క్లోరోఫామ్ ఉత్పత్తి అవుతుంది.[10] 400-500 °C వద్ద, ఫ్రీ రాడికల్ హాలోజనేషన్ ఏర్పడుతుంది, ఈ పూర్వగాములను క్రమంగా మరింత క్లోరినేటెడ్ సమ్మేళనాలుగా మారుస్తుంది.

CH4 +Cl2CH3Cl + HCl
CH3Cl + Cl2CH2Cl2 + HCl
CH2Cl2 + Cl2CHCl3 + HCl

క్లోరోఫామ్ఉత్పత్తి ను ఉత్పత్తి చేయు మరో విధానం.

క్లోరల్ హైడ్రేట్ సోడియం లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ యొక్క బలమైన ద్రావణం మిశ్రమాన్ని స్వేదనం చేయడం ద్వారా స్వచ్ఛమైన క్లోరోఫామ్ ఉత్పత్తి అవుతుంది.[12]

NaOH +CCl3CH(OH)2CHCl3 + HCOONa + H2O

భౌతిక ధర్మాలు[మార్చు]

క్లోరోఫామ్ అనేది కొద్దిగా తీపి రుచి మరియు ఈథర్ లాంటి వాసన కలిగిన పారదర్శక ద్రవం. ఇది సహజంగా సంభవించే సమ్మేళనం, అయితే పర్యావరణంలో ఎక్కువగా ఉండే క్లోరోఫామ్ మానవ నిర్మితమైనది. ఇది నీటిలో కరుగుతుంది. నేడు, USA ఇతర రసాయనాలను తయారు చేయడానికి దాదాపు అన్ని క్లోరోఫామ్‌ను తయారు చేస్తుంది. కానీ ఇది కొన్ని ఇతర దేశాలకు కూడా విక్రయిస్తుంది లేదా వర్తకం చేస్తుంది. భారత్ కూడా క్లోరోఫామ్‌ను దిగుమతి చేసుకుంటోంది.క్లోరోఫామ్ గాలికి గురికావడంతో చాలా త్వరగా ఆవిరైపోతుంది. క్లోరోఫామ్ మట్టికి బాగా అంటుకోదు కాబట్టి. కాబట్టి, ఇది నేల ద్వారా భూగర్భజల స్థాయికి ప్రయాణించగలదు. [10] ఆల్కహాల్, బెంజీన్, ఈథర్, పెట్రోలియం ఈథర్, కార్బన్ టెట్రాక్లోరైడ్, కార్బన్ డైసల్ఫైడ్, నూనెలతో కరుగుతుంది, వాటిని కరిగించుకుంటుంది.ఇది మండే గుణం లేని ద్రావణి.[13]

క్లోరో ఫామ్ భౌతిక గుణాలు [13]

సంఖ్య గుణం మితి/శాతం
1 ఫార్ములా CHCl3
2 అణు భారం 119.37 గ్రా /mol
3 రంగు వర్ణ రహితం
4 రుచి తియ్యని రుచి
5 ద్రవీభవన ఉష్ణోగ్రత -63.47 °C
6 వేపరు ప్రెసరు 100 mm/ , 10.4 °C వద్ద
7 సాంద్రత 1.4788 at 25 °C
8 మరుగు ఉష్ణోగ్రత 61-62 °C. (1 atm )
9 ద్రావణీయత ఇథనాల్ ,ఈథరు బెంజిన్ లలో క రుగును
10 నీటిలో ద్రావణీయత కరుగుతుంది

రసాయన చర్యలు[మార్చు]

1. క్లోరోఫామ్ సోడియం హైడ్రాక్సైడ్‌తో చర్య జరిపి సోడియం అసిటేట్, సోడియం క్లోరైడ్ మరియు నీటిని ఏర్పరుస్తుంది. [14]

2. సూర్యరశ్మి మరియు గాలి సమక్షంలో, క్లోరోఫారమ్ క్రమంగా ఆక్సీకరణం చెంది కార్బొనిల్ క్లోరైడ్‌ను సృష్టిస్తుంది, దీనిని ఫాస్జీన్ అంటారు . ఫాస్జీన్ అత్యంత విషపూరితమైన వాయువు. ఆక్సీకరణను నివారించడానికి, క్లోరోఫామ్ నీలం లేదా గోధుమ రంగు సీసాలలో నిల్వ చేయబడుతుంది, రంగుగాజు ద్వారా సూర్యరశ్మిని గ్రహించి,క్లోరోఫామ్ ఆక్సీకరణ నుండి రక్షిస్తుంది. [12]

2 CHCl3 + O22COCl2 + 2HCl

క్లోరోఫాం ఉపయోగాలు[మార్చు]

1.క్లోరోఫామ్ నుపొగాకునుండి నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ను ఉత్పత్తి చెయుటకు ద్రవాణి గా ఉపయోగిస్తారు.[15]

2.పలు మూలికలనుండి ములికాఉత్పత్తులను వేరు చెయుటకు ద్రావణిగా ఉపయోగిస్తారు.అంతేకాదు పలు రసాయన పరిశ్రమలలో ద్రావణి(solvent) గా ఉపయోగిస్తారు.అలాగే క్రిమిసంహరక మందుల తయారి, మరియు ఫిల్ముల తయారిలో ఉపయోగిస్తారు. ఫ్లోరోకార్బన్ 22 అనే శీతలకరణిని ఉత్పత్తి చేయడానికి క్లోరోఫామ్ ఉపయోగించబడుతుంది.ఫ్లోర్ పాలిష్‌లు,లక్కలు, సంసంజనాలు,రెసిన్లు, నూనెలు, ఆల్కలాయిడ్స్, కొవ్వులు మరియు రబ్బరుల తయారి పరిశ్రమలలో క్లోరోఫామ్‌ను ద్రావకం/ద్రావణి వలె ఉపయోగిస్తారు.[16]

క్లోరోఫామ్ వల్ల కలిగే దుష్పలితాలు[మార్చు]

క్లోరోఫామ్‌కు యొక్క దుష్పలితానికి గురికావడం అనే ది ప్రధానంగా శ్వాస తీసుకోవడం లేదా చర్మ సంపర్కం ద్వారా సంభవిస్తుంది. క్లోరోఫామ్‌కు యొక్క ఆవిరికి గురికావడం వల్ల కళ్ళు, ముక్కు మరియు గొంతు మండటం ,నొప్పి కలిగి చికాకుపెడుతుంది. క్లోరోఫామ్ యొక్కఆవిరులను తక్కువ మోతాదుకు గురి కావడం చే మైకము, అలసట, తేలికపాటి తలనొప్పి, వికారం, గందరగోళం మరియు తలనొప్పికి కారణమవుతాయి. [17]

మూలాలు[మార్చు]

  1. "Front Matter". Nomenclature of Organic Chemistry: IUPAC Recommendations and Preferred Names 2013 (Blue Book). Cambridge: The Royal Society of Chemistry. 2014. p. 661. doi:10.1039/9781849733069-FP001. ISBN 978-0-85404-182-4. The retained names 'bromoform' for HCBr3, 'chloroform' for HCCl3, and 'iodoform' for HCI3 are acceptable in general nomenclature. Preferred IUPAC names are substitutive names.
  2. Gregory, William, A Handbook of Organic Chemistry (Third edition corrected and much extended), 1852, page 177
  3. Daniel Pereira Gardner, Medicinal Chemistry for the Use of Students and the Profession: Being a Manual of the Science, with Its Applications to Toxicology, Physiology, Therapeutics, Hygiene, Etc (1848), page 271
  4. "Part 3 Health Hazards" (PDF). Globally Harmonized System of Classification and Labelling of Chemicals (GHS). Second revised edition. United Nations. Archived (PDF) from the original on 4 March 2019. Retrieved 30 September 2017.
  5. 5.0 5.1 5.2 5.3 NIOSH Pocket Guide to Chemical Hazards. "#0127". National Institute for Occupational Safety and Health (NIOSH).
  6. Toxicity on PubChem Archived 17 ఆగస్టు 2018 at the Wayback Machine
  7. Lewis, Richard J. (2012). Sax's Dangerous Properties of Industrial Materials (12th ed.). ISBN 978-0-470-62325-1.
  8. 8.0 8.1 "Chloroform". Immediately Dangerous to Life and Health Concentrations (IDLH). National Institute for Occupational Safety and Health (NIOSH).
  9. "PubChem: Safety and Hazards – GHS Classification". National Center for Biotechnology Information, U.S. National Library of Medicine. Archived from the original on 17 August 2018. Retrieved 17 August 2018.
  10. 10.0 10.1 10.2 "chloroform". toppr.com. Retrieved 2014-02-02.
  11. "History of chloroform anesthesia". pubmed.ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-03.
  12. 12.0 12.1 "Chloroform: Structure, Preparation, Properties, Reactions, Uses, Health Hazards". scienceinfo.com. Retrieved 2014-02-03.
  13. 13.0 13.1 "chloroform". pubchem.ncbi.nlm.nih.gov. Retrieved 2014-02-02.
  14. "chloroform". geeksforgeeks.org. Retrieved 2014-02-02.
  15. "Extraction of Nicotine from Tobacco Leaves and Development of Fast Dissolving Nicotine Extract Film". mdpi.com. Retrieved 2014-02-03.
  16. "How Long Does It Take To Knock Out A Person Using Chloroform?". scienceabc.com. Retrieved 2014-02-03.
  17. "chloroform". dcceew.gov.au. Retrieved 2014-02-02.