క్షమా సావంత్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్షమా సావంత్
మెంబర్ ఆఫ్ సీటెల్ సిటీ కౌన్సిల్
Assumed office
జనవరి 1, 2016
అంతకు ముందు వారుబ్రూస్ హారెల్
మెంబర్ ఆఫ్ సీటెల్ సిటీ కౌన్సిల్
In office
జనవరి 1, 2014 – డిసెంబర్ 31, 2015
అంతకు ముందు వారురిచర్డ్ కాన్లిన్
తరువాత వారుబ్రూస్ హారెల్
వ్యక్తిగత వివరాలు
జననం (1973-10-17) 1973 అక్టోబరు 17 (వయసు 50)
పూణే, మహారాష్ట్ర, భారతదేశం
రాజకీయ పార్టీసోషలిస్ట్ అలెటర్నేటివ్, యునైటెడ్ స్టేట్స్
జీవిత భాగస్వామివివేక్ (div. 2014)
Calvin Priest
(m. 2016)
చదువుయూనివర్సిటీ ఆఫ్ ముంబై ( బ్యాచులర్ ఆఫ్ సైన్స్ )
నార్త్ కరోలినా స్టేట్ యూనివర్శిటీ, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, పీహెచ్‌డీ

క్షమా సావంత్ ( జననం: అక్టోబర్ 17, 1973 ) అమెరికా దేశానికి చెందిన రాజకీయవేత్త, ఆర్థికవేత్త.

తొలినాళ్ళ జీవితం[మార్చు]

ఈమె 1973, అక్టోబర్ 17న వసుంధర, హెచ్. టి. రామానుజమ్ దంపతులకు మహారాష్ట్ర రాష్ట్రంలోని పూణేలో జన్మించింది. ఈమె ముంబైలో పెరిగింది., తరువాత ఈమె కంప్యూటర్ సైన్స్ చదివి 1994 లో ముంబై విశ్వవిద్యాలయం నుండి బిఎస్ పట్టభద్రురాలైంది. 2006 లో సీటెల్‌కు వెళ్లి సోషలిస్ట్ ప్రత్యామ్నాయ పార్టీ లో చేరింది . ఈమె 2010 లో యునైటెడ్ స్టేట్స్ పౌరురాలు అయ్యారు.

మరిన్ని విశేషాలు[మార్చు]

ఈమె సీటెల్‌కు వెళ్ళిన తరువాత అక్కడ సీటెల్ విశ్వవిద్యాలయం, వాషింగ్టన్ టాకోమా విశ్వవిద్యాలయంలో బోధించారు, సీటెల్ సెంట్రల్ కాలేజీలో అనుబంధ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆమె వర్జీనియాలోని లెక్సింగ్టన్ లోని వాషింగ్టన్, లీ విశ్వవిద్యాలయంలో విజిటింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేసింది.

మూలాలు[మార్చు]