ఖురిత జంతువు

వికీపీడియా నుండి
(ఖురిత జంతువులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

ఖురిత జంతువులు
Temporal range: Late Cretaceous - Recent
Llamas, which have two toes, are artiodactyls -- "even toed" ungulates
Scientific classification
Kingdom:
Phylum:
Class:
Infraclass:
Superorder:
Ungulata
(unranked):
Orders & Clades

ఖురిత జంతువులు (ఆంగ్లం Ungulate animals) గోళ్లు గిట్టలుగా మారి, ఆ గిట్టలు మాత్రమే భూమిని ఆనే విధంగా సంచరించే జంతువులు. కరభాస్థులు, ప్రపాదాస్థులు, అంగుళ్యాస్థులు నేలను ఆనవు.

సాధారణ ఉదాహరణలు: గుర్రం, గాడిద, జీబ్రా, పశువులు, రైనోసెరాస్, ఒంటె, హిప్పోపొటమస్, మేక, పందులు, గొర్రెలు, జిరాఫీ, దుప్పి, లేడి, మొదలైనవి.