Jump to content

ఖుర్షీద్ అహ్మద్ షేక్

వికీపీడియా నుండి
ఖుర్షీద్ అహ్మద్ షేక్

అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 అక్టోబర్ 2024
ముందు ఇంజనీర్ రషీద్
నియోజకవర్గం లాంగటే

వ్యక్తిగత వివరాలు

జననం సుమారు 1979
రాజకీయ పార్టీ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ
బంధువులు ఇంజనీర్ రషీద్ (సోదరుడు)
వృత్తి రాజకీయ నాయకుడు, ఉపాధ్యాయుడు

ఖుర్షీద్ అహ్మద్ షేక్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలో లాంగటే నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3][4][5]

రాజకీయ జీవితం

[మార్చు]

ఖుర్షీద్ అహ్మద్ షేక్ జమ్మూ కాశ్మీర్ అవామీ ఇత్తెహాద్ పార్టీ ద్వారా రాజకీయాలలోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2024లో జరిగిన జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలలోలాంగటే నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి జమ్మూ & కాశ్మీర్ పీపుల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి ఇర్ఫాన్ సుల్తాన్ పండిత్‌పురిపై 1602 ఓట్ల స్వల్ప మెజారిటీ గెలిచి మొదటి సారి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[6][7]

మూలాలు

[మార్చు]
  1. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
  2. NDTV (13 October 2024). "At Least 13 New MLAs In Jammu And Kashmir Are From Political Families". Retrieved 13 October 2024.
  3. "Engineer Rashid's brother Khurshid Ahmad Sheikh wins Langate seat in J&K election 2024". 8 October 2024. Retrieved 15 October 2024.
  4. ThePrint (8 October 2024). "Engineer Rashid's brother ekes out victory in high-stakes battle for J&K's Langate seat". Retrieved 15 October 2024.
  5. CNBC TV18 (1 October 2024). "Langate Assembly Election: Engineer Rashid's brother Khursheed Ahmad Sheikh wins" (in ఇంగ్లీష్). Retrieved 15 October 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  6. Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Langate". Retrieved 17 October 2024.
  7. The Times of India (10 October 2024). "6 Independent MLAs may back NC, taking it to magic no. of 48". Retrieved 23 October 2024.