ఖైదీ నెం. 786
ఖైదీ నెం. 786 (1988 తెలుగు సినిమా) |
|
![]() |
|
---|---|
దర్శకత్వం | విజయ బాపినీడు |
తారాగణం | చిరంజీవి, స్మిత, భానుప్రియ, సుత్తివేలు, కోట శ్రీనివాసరావు, నూతన్ ప్రసాద్, కైకాల సత్యనారాయణ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్యామ్‌ప్రసాద్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
పాటలు[మార్చు]
- గువ్వ గోరింకతో ఆడిందిలే బొమ్మలాట
- గుండమ్మో, బండి దిగి రావమ్మో