ఖైదీ బ్రదర్స్
Jump to navigation
Jump to search
ఖైదీ బ్రదర్స్ | |
---|---|
దర్శకత్వం | సాగర్ |
రచన | సాగర్ |
నిర్మాత | డి.ఎస్. రావు, పి.ఎస్.ఎన్. రెడ్డి |
తారాగణం | సాయి కుమార్, రామ్, లక్ష్మణ్, ఉదయభాను, రేఖ, సుష్మ, జయప్రకాష్ రెడ్డి, జయలలిత, రఘుబాబు, ఉత్తేజ్, కాస్ట్యూమ్స్ కృష్ణ |
కూర్పు | నాగిరెడ్డి |
సంగీతం | మధుకర్ |
విడుదల తేదీ | 2002 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఖైదీ బ్రదర్స్ 2002, డిసెంబరు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. సాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి కుమార్, రామ్, లక్ష్మణ్, ఉదయభాను, రేఖ, సుష్మ, జయప్రకాష్ రెడ్డి, జయలలిత, రఘుబాబు, ఉత్తేజ్, కాస్ట్యూమ్స్ కృష్ణ తదితరులు నటించగా, మధుకర్ సంగీతం అందించారు.[1][2]
నటవర్గం
[మార్చు]- సాయి కుమార్
- రామ్
- లక్ష్మణ్
- ఉదయభాను
- రేఖ
- సుష్మ
- జయప్రకాష్ రెడ్డి
- జయలలిత
- రఘుబాబు
- ఉత్తేజ్
- కాస్ట్యూమ్స్ కృష్ణ
సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: సాగర్
- నిర్మాత: డి.ఎస్. రావు, పి.ఎస్.ఎన్. రెడ్డి
- రచన: బి.వి.ఎస్.రవి
- సంగీతం: మధుకర్
- కూర్పు: నాగిరెడ్డి
- నృత్యం: స్వర్ణబాబు
- పాటలు: సురేంద్ర కృష్ణ
- సమర్పణ: ధుమ్మలపాటి కృష్ణారావు
- నిర్మాణసంస్థ: సూపర్ మూవీస్
మూలాలు
[మార్చు]- ↑ fullhyderabad, movies. "Khaidi Brothers". movies.fullhyderabad.com. Retrieved 8 December 2017.
- ↑ bharat movies, Khaidi Brothers Movie Info. "Khaidi Brothers". bharat-movies.com. Archived from the original on 27 సెప్టెంబరు 2013. Retrieved 8 December 2017.