గంగ్‌బాల్ సరస్సు
Jump to navigation
Jump to search
గంగాబాల్ సరస్సు | |
---|---|
ప్రదేశం | గందర్‌బల్ జిల్లా, కాశ్మీరు లోయ |
అక్షాంశ,రేఖాంశాలు | 34°25′50″N 74°55′30″E / 34.43056°N 74.92500°E |
రకం | ఒలిగోట్రోఫిక్ సరస్సు |
సరస్సులోకి ప్రవాహం | హిమానీనదాలు కరగడం |
వెలుపలికి ప్రవాహం | సింధ్ నది లోకి ప్రవహించే నండ్‌కోల్ సరస్సు |
ప్రవహించే దేశాలు | భారతదేశం |
గరిష్ట పొడవు | 2.7 కిలోమీటర్లు (1.7 మై.) |
గరిష్ట వెడల్పు | 1 కిలోమీటరు (0.62 మై.) |
ఉపరితల ఎత్తు | 3,575 మీటర్లు (11,729 అ.) |
ఘనీభవనం | నవంబర్ నుంచి ఏప్రిల్ |
గంగాబాల్ సరస్సు జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు ఉత్తరాన ఉన్న గందర్‌బల్ జిల్లాలో ఉంది. ఇది కాశ్మీర్ లోయ పరిసరాలలో ఉన్న రెండవ ఎత్తైన పర్వత శిఖరం అయిన హరముఖ్ పర్వతం వద్ద ఉంది.[1]
సరస్సు రకం
[మార్చు]ఇది ఆల్పైన్ ఎత్తైన ఒలిగోట్రోఫిక్ సరస్సు. బ్రౌన్ ట్రౌట్ వంటి అనేక రకాల చేపలకు నిలయం.[2][3][4]
విస్తీర్ణం
[మార్చు]ఈ సరస్సు రెండున్నర కిలోమీటర్ల పొడవు, ఒక కిలోమీటరు వెడల్పు కలిగి ఉంటుంది. ఇది అవపాతం, హిమానీనదాల ద్వారా ఏర్పడి, చివరకు సమీపంలోని నండ్‌కోల్ సరస్సులో కలుస్తుంది, ఆపై వంగాత్ సింధ్ నదిలో కలుస్తుంది.[5][6] [7][8]
భౌగోళికం
[మార్చు]ఈ సరస్సు గందర్‌బల్ నుండి నారనాగ్ వెళ్ళే దారిలో ఉంటుంది. శ్రీనగర్ నుండి 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సరస్సుకు 15 కిలోమీటర్ల మేర ట్రెక్కింగ్ అవకాశం ఉంది. దీనిని గుర్రపు స్వారీ లేదా కాలినడకన ద్వారా చేరవచ్చు.[9][10]
మూలాలు
[మార్చు]- ↑ "Trekking Kashmir". gaffarakashmir.in. Archived from the original on 13 March 2013. Retrieved 2012-04-19.
- ↑ Raina, HS; KK Vass (May–June 2006). "Some biological features of a freshwater fairy shrimp, Branchinecta schantzi, Mackin, 1952 in the Northwestern Himalayas, India" (PDF). J. Indian Inst. Sci. 86: 287–291. Retrieved 21 February 2012.[permanent dead link]
- ↑ "Fishes and Fisheries in high altitude lakes, Vishansar, Gadsar, Gangbal, Krishansar". Fao.org. Retrieved 2012-04-19.
- ↑ Petr, T, ed. (1999). Fish and fisheries at higher altitudes : Asia. Rome: FAO. p. 72. ISBN 92-5-104309-4.
- ↑ "Harmukh Gangbal". kashmirfirst.com. Retrieved 2012-05-22.
- ↑ "Indus projects". nih.ernet.net. Archived from the original on 10 జూలై 2015. Retrieved 22 మే 2012.
- ↑ Raina, Maharaj Krishen. "Know Your Motherland – Gangabal Lake".
- ↑ "Kashmir tourism". public.fotki.com. Retrieved 2012-05-22.
- ↑ "Track to Gangabal". pttindia.com. Archived from the original on 2012-03-29. Retrieved 2012-05-22.
- ↑ "Tracks of Kashmir". kashmirmount.org. Archived from the original on 2012-04-25. Retrieved 2012-05-22.