గంటి (అయోమయ నివృత్తి)
Appearance
- గంటి తూర్పు గోదావరి జిల్లాలోని గ్రామం.
- గంటి కృష్ణవేణమ్మ, సుప్రసిద్ధ సంఘ సేవకురాలు, రచయిత్రి.
- గంటి మోహనచంద్ర బాలయోగి, భారత పార్లమెంటు సభాధ్యక్షులు.
- గంటి శ్రీరామమూర్తి, సుప్రసిద్ధ ఉపాధ్యాయులు, తత్వవేత్త.
- గంటి జోగి సోమయాజి, తెలుగు భాషా శాస్త్రవేత్త, కవి, కులపతి.
- గంటి ప్రసాదరావు, ప్రముఖ విద్యుత్ సాంకేతిక నిపుణులు.
- గంటి భానుమతి, ప్రముఖ రచయిత్రి.