గగన్ మహల్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గగన్ మహల్ శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| వున్న పరిపాలనా ప్రాంతం | తెలంగాణ |
| కాల మండలం | భారత ప్రామాణిక కాలమానం |
గగన్ మహల్ శాసనసభ నియోజకవర్గం హైదరాబాదు జిల్లాలోని పాత నియోజకవర్గం. 1967లో ఏర్పడిన గగన్ మహల్ నియోజకవర్గం 1978లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా హిమాయత్ నగర్ శాసనసభ నియోజకవర్గం గా ఏర్పడింది.
ఎన్నికైన శాసనసభ్యులు
[మార్చు]| సంవత్సరం | నియోజక వర్గం | గెలిచిన అభ్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు | సమీప ప్రత్యర్థి | లింగం | పార్టీ | ఓట్లు |
|---|---|---|---|---|---|---|---|---|---|
| 1967 | గగన్ మహల్ | వాసుదేవ్ కృష్ణాజీ నాయక్ [1] | పు | కాంగ్రెస్ పార్టీ | 15415 | ఎ.వెంకటేశ్వర శర్మ | పు | భారతీయ జనసంఘ్ | 7296 |
| 1972 | గగన్ మహల్ | శాంతాబాయి తాల్పల్లీకర్ [2] | స్త్రీ | కాంగ్రెస్ పార్టీ | 14721 | జి.నారాయణరావు | పు | ఎస్.టి.పి.స్ | 9023 |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 October 2018). "ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోవడంలోనూ రికార్డే!". the original నుండి 7 June 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 June 2022.
- ↑ EENADU (9 November 2023). "అతివలకు అవకాశం తక్కువే". the original నుండి 9 November 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 9 November 2023.