Jump to content

గణేష్ హిమల్

గణేష్ హిమల్
గణేష్ హిమల్ is located in Nepal
గణేష్ హిమల్
గణేష్ హిమల్
నేపాల్‌లో శ్రీణి స్థానం
Highest point
Peakయాంగ్రా
Elevation7,422 m (24,350 ft)[1]
Coordinates28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E / 28.39250; 85.13000[1]
Geography
Country
నేపాల్
District
ధాడింగ్ - గూర్ఖా సరిహద్దు
Parent rangeహిమాలయాలు
Borders onలాంగ్‌టాంగ్ హిమల్, శృంగి హిమల్ and మాన్‌సిరి హిమల్

గణేష్ హిమాల్ అనేది ఉత్తర-మధ్య నేపాల్‌లో ఉన్న, హిమాలయాల ఉప-శ్రేణి. అయితే ఈ శ్రేణి లోని కొన్ని శిఖరాలు టిబెట్ సరిహద్దులో ఉన్నాయి. తూర్పున ఉన్న త్రిశూలి గండకి లోయ దీనిని లాంగ్టాంగ్ హిమాల్ నుండి వేరు చేస్తుంది; పశ్చిమాన ఉన్న బుధి (బురి) గండకి లోయ, శ్యార్ ఖోలా లోయలు దీనిని శృంగి హిమాల్, మన్సిరి హిమల్ (మనస్లు శిఖరం ఇక్కడే ఉంది) నుండి వేరు చేస్తాయి. [2]

శ్రేణిలో ఎత్తైన శిఖరం యాంగ్రా 7,422 m (24,350 ft) ఎత్తున ఉంది. 7,000 m (23,000 ft) కంటే ఎక్కువ ఎత్తున మరో మూడు శిఖరాలు, 6,000 m (20,000 ft) కంటే ఎక్కువ ఎత్తున పద్నాలుగు శిఖ్రాలూ ఉన్నాయి.

శ్రేణికి ఈ పేరు హిందూ దేవత గణేశుడి నుండి వచ్చింది. ఈ శ్రేణి లోని పర్వతాల పేర్లు, ఎత్తులను వివిధ వర్గాలను బట్టి విభిన్నంగా ఉంటాయి. విభిన్న శిఖరాలను సూచించడానికి అతి తక్కువ సందిగ్ధతతో కూడిన పద్ధతి "గణేష్ NW" లాగా రాయడం. కానీ ఈ శ్రేణికి సంబంధించిన సాహిత్యంలో ఇలా వాడలేదు

ఎత్తైన శిఖరాలు

[మార్చు]
శిఖరం ఎత్తు (m) ఎత్తు (ft) నిర్దేశాంకాలు ప్రామినెన్స్ (m) మాతృ పర్వతం మొదటి అధిరోహణ
యాంగ్రా (గణేష్ I/మెయిన్/NE) 7,422 24,350 28°23′33″N 85°07′48″E / 28.39250°N 85.13000°E / 28.39250; 85.13000 2,352 మానస్లు 1955
గణేష్ II/NW 7,118 23,353 28°22′45″N 85°03′24″E / 28.37917°N 85.05667°E / 28.37917; 85.05667 1,198 యాంగ్రా 1981
సాలసుంగో (గణేషు III/SE) 7,043 23,107 28°20′06″N 85°07′18″E / 28.33500°N 85.12167°E / 28.33500; 85.12167 641 గణేష్ IV 1979
పబీల్ (గణేషు IV/SW) 7,104 23,307 28°20′45″N 85°04′48″E / 28.34583°N 85.08000°E / 28.34583; 85.08000 927 గణేష్ II 1978

గమనికలు

[మార్చు]
  1. ^ గణేశ్ II, సాలసుంగో (గణేశ్ III), పబీల్ (గణేశ్ IV) అనే పేర్లు Finnmap నుండి వచ్చాయి.[3] దీని కంటే ముందు వచ్చిన Carter[2][4], Neate[5] (Carter నుండి ఉత్పన్నమైనది) ల లోని పేర్ల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. Ohmori attests the name ఇక్కడ సాలసుంగో పేరుతో ఉన్న ఆగ్నేయ శిఖరానికి ఓహ్మోరి "లాప్సాంగ్ కార్బో" అనే పేరు పెట్టాడు.[6]
  2. ^ ఎత్తులు Finnmap చూపించినవి.[3]
  3. ^ నిర్దేశాంకాలు, ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి.
  4. ^ ప్రామినెన్స్ విలువలు (యాంగ్రా తప్పించి) ఎబర్‌హార్డ్ జుర్గాల్స్కీ Finnmap నుండి తెచ్చినవి. యాంగ్రా విలువ, peaklist.org నుండి తెచ్చినది.[1]
  5. ధాడింగ్ ప్రదేశం

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 "Tibet Ultra-Prominences". PeakList. Retrieved 3 January 2015.
  2. 1 2 . "Classification of the Himalaya".
  3. 1 2 Finnmap topographic map of the Ganesh Himal, produced for the Government of Nepal.
  4. ↑ American Alpine Journal 1989, p. 210.
  5. ↑ Neate, J. (1989). High Asia: An Illustrated History of the 7000 Metre Peaks. The Mountaineers. ISBN 978-0898862386.
  6. ↑ Ohmori, K. (1994). Over The Himalaya. Cloudcap Press (The Mountaineers). ISBN 978-0938567370.