గరాల దిబ్బ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గరాల దిబ్బ కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గరాల దిబ్బ
—  రెవెన్యూయేతర గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం మచిలీపట్నం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521 001
ఎస్.టి.డి కోడ్ 08672

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

మచిలీపట్నం, పెడన నుండి రోడ్డురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; మచిలీపట్నం, విజయవాడ ప్రదాన రైల్వేస్టేషన్ 74 కి.మీ

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

భాష్యం హైస్కూల్, గాయత్రి ప్రాథమికోన్నత పాఠశాల, మచిలీపట్నం

గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]

త్రాగునీటి సౌకర్యం[మార్చు]

ఆర్.వో.ప్లాంట్.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013, జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో ఒడుగు ఏడుకొండలు ఉపసర్పంచిగా ఎన్నికైనాడు. [1]

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు కృష్ణా; 2016, నవంబరు-29; 4వపేజీ.