Jump to content

గాంధీ భవన్ మెట్రో స్టేషను

Coordinates: 17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
వికీపీడియా నుండి

 

గాంధీ భవన్ మెట్రో స్టేషను
General information
Locationగాంధీ భవన్, హైదరాబాదు[1]
Coordinates17°20′54″N 78°33′03″E / 17.348426°N 78.550959°E / 17.348426; 78.550959
Systemహైదరాబాదు మెట్రో స్టేషను
Lineహైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
Platforms2
Tracks2
Construction
Structure typeపైకి
Depth7.07 మీటర్లు
Platform levels2
History
Openedసెప్టెంబరు 24, 2018; 7 సంవత్సరాల క్రితం (2018-09-24)
Services
Preceding station Hyderabad Metro Following station
నాంపల్లి
towards Miyapur
Red Line ఉస్మానియా వైద్య కళాశాల
towards LB Nagar
Location
పటం

గాంధీ భవన్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని గాంధీ భవన్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2018లో ప్రారంభించబడింది.[2][3] కేర్ హాస్పిటల్, రామ్ కి బండి, హోటల్ షాదాబ్ లకు సమీపంలో ఈ మెట్రో స్టేషను ఉంది.

చరిత్ర

[మార్చు]

2018, సెప్టెంబరు 24న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలు

[మార్చు]

నిర్మాణం

[మార్చు]

గాంధీ భవన్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలు

[మార్చు]

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[1]

స్టేషన్ లేఔట్

[మార్చు]
కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[1]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[1]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[1]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి Handicapped/disabled access
ఎల్ 2

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-01-25. Retrieved 2020-12-10.
  2. "Metro choc-a-block with Numaish visitors".
  3. "Hyderabad Metro stations do not reflect exact locations".

ఇతర లంకెలు

[మార్చు]