గాడ్సే
గాడ్సే | |
---|---|
దర్శకత్వం | గోపీ గణేష్ పట్టాభి |
నిర్మాత | సి.కల్యాణ్ |
తారాగణం | సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, నాగబాబు, బ్రహ్మాజీ |
ఛాయాగ్రహణం | సురేష్.ఎస్ |
కూర్పు | సాగర్ ఉండగండ్ల |
సంగీతం | సునీల్ కశ్యప్ |
నిర్మాణ సంస్థ | సీకే స్క్రీన్స్ |
విడుదల తేదీ | 2022 జూన్ 17 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
గాడ్సే 2021లో తెలుగులో సినిమా పీరియాడిక్ డ్రామా సినిమా. సీకే స్క్రీన్స్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మించిన ఈ సినిమాకు గోపీ గణేష్ పట్టాభి దర్శకత్వం వహించాడు. సత్యదేవ్, ఐశ్వర్య లక్ష్మి, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను చిరంజీవి 21 డిసెంబర్ 2021న విడుదల చేశారు.[1][2]‘గాడ్సే’ సినిమా 2022 జనవరి 26న విడుదల కావాల్సిఉండగా[3] 2022 జూన్ 17న థియేటర్లలో విడుదలైంది.
కథ
[మార్చు]విశ్వనాథ్ రామచంద్ర అలియాస్ గాడ్సే (సత్యదేవ్) లండన్ లో బిజినెస్‌మేన్, ఆయన తన ఉద్యోగాని వదిలి వరుసగా రాష్ట్రానికి సంబంధించిన కొంత మంది రాజకీయ నాయకులు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారిని కిడ్నాప్ చేసి హతమార్చుతుంటాడు. ఈ నేపథ్యంలో అతనితో సంప్రదింపులు జరపడానికీ ప్రభుత్వం ఏఎస్పీ వైశాలి(ఐశ్వర్యలక్ష్మీ)ని నియమిస్తారు. ఇంతకీ గాడ్సే వారిని ఎందుకు కిడ్నాప్ చేసాడు ? ఏఎస్పీ వైశాలి ఈ కేసును ఎలా ?చివరకు తాను అనుుకున్నది సాధంచాడా ? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.[4]
నటీనటులు
[మార్చు]- సత్యదేవ్ [5]
- ఐశ్వర్య లక్ష్మి
- నాగబాబు
- బ్రహ్మాజీ
- తనికెళ్ల భరణి
- పృథ్వీరాజ్
- సిజ్జు మేనన్
- నోయల్
- ప్రియదర్శి
- చైతన్యకృష్ణ
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: సీకే స్క్రీన్స్
- నిర్మాత: సి.కల్యాణ్[6]
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గోపీ గణేష్ పట్టాభి
- సంగీతం: సునీల్ కశ్యప్
- సినిమాటోగ్రఫీ: సురేష్.ఎస్
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సీవీ రావు
- ఎడిటర్ : సాగర్ ఉండగండ్ల
- ఆర్ట్ : బ్రహ్మ కడలి
మూలాలు
[మార్చు]- ↑ TV9 Telugu (20 December 2021). "మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన సత్యదేవ్ 'గాడ్సే' టీజర్". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (21 December 2021). "'గాడ్సే' ఎవరు?". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ NTV (8 December 2021). "రిపబ్లిక్ డే న జనం ముందుకు 'గాడ్సే'!". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
- ↑ Sakshi (17 June 2022). "బిజినెస్‌మేన్ కిడ్నాపర్‌గా మారితే.. సత్యదేవ్ 'గాడ్సే' రివ్యూ". Archived from the original on 20 June 2022. Retrieved 20 June 2022.
- ↑ TV9 Telugu (12 February 2021). "'గాడ్సే' గా రానున్న సత్యదేవ్... షూటింగ్ మొదలు పెట్టిన చిత్రయూనిట్." Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ Eenadu (9 December 2021). "'గాడ్సే' నిర్మించినందుకు గర్వపడుతున్నా - telugu news producer c kalyan on godse movie". Archived from the original on 30 December 2021. Retrieved 30 December 2021.