గారీ క్రిస్టెన్
2009 లో గారీ క్రిస్టెన్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| పూర్తి పేరు | గారీ క్రిస్టెన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పుట్టిన తేదీ | 1967 నవంబరు 23 కేప్ టౌన్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| మారుపేరు | Gazza | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బౌలింగు | కుడి చేయి off break | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| బంధువులు | పాల్ కిర్‌స్టెన్ (సోదరుడు) పీటర్ కిర్‌స్టెన్, ఆండ్రూ కిర్‌స్టెన్ (సవతి సోదరులు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి టెస్టు (క్యాప్ 257) | 1993 డిసెంబరు 26 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి టెస్టు | 2004 మార్చి 30 - న్యూజిలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| తొలి వన్‌డే (క్యాప్ 28) | 1993 14 డిసెంబర్ - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| చివరి వన్‌డే | 2003 మార్చి 3 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 1 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| 1987–2004 | పశ్చిమ ప్రావిన్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, 2009 28 డిసెంబర్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
గారీ క్రిస్టెన్ (జననం 1967 నవంబరు 23) దక్షిణాఫ్రికా క్రికెట్ కోచ్, మాజీ క్రికెటర్.[1] అతను భారత క్రికెట్ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు కోచ్‌గా పనిచేశాడు . 1993 నుండి 2004 వరకు దక్షిణాఫ్రికా తరపున 101 టెస్టులు, 185 ODIలు ఆడాడు,[2] క్రిస్టెన్ 1993లో మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియాపై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 2004లో న్యూజిలాండ్ జట్టుపై 76 పరుగులతో మ్యాచ్ గెలుపులో పాలుపంచుకొన్నాక తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు.చాలా గేమ్‌లలో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఆడాడు.2008-2011 మధ్య భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా ఉన్నాడు . ఆ తర్వాత 2011లో దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కోచ్‌గా నియమితులై 2013 వరకు కోచ్‌గా కొనసాగాడు.
కోచింగ్ కెరీర్
[మార్చు]పదవీ విరమణ తర్వాత, కర్సైన్ కేప్ టౌన్‌లో తన సొంత క్రికెట్ అకాడమీని స్థాపించాడు,భారత జాతీయ క్రికెట్ జట్టు కోచ్‌గా కిర్‌స్టన్ అధికారికంగా 2008 మార్చి 1న కోచ్‌గా పని చేయడం ప్రారంభించాడు. 2011లో దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత, భారతదేశం 3-2తో ఓడిపోయింది, కుటుంబ కట్టుబాట్ల కారణంగా BCCIతో తన ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని క్రిస్టెన్ ప్రకటించాడు. 2011 జూన్ 5న, కిర్‌స్టన్ రెండు సంవత్సరాల కాల వ్యవధికి దక్షిణాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టుకు పూర్తికాల కోచ్‌గా నియమితులయ్యాడు[3]. ఇతని నేతృత్వంలో, 2012 ఆగస్టులో, దక్షిణాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌ను 2-0తో ఓడించడం ద్వారా ICC టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నంబర్ 1కి చేరుకుంది. కిర్‌స్టన్ క్రికెట్ సౌత్ ఆఫ్రికా (CSA)తో తన ఒప్పందాన్ని పునరుద్ధరించలేదు, కుటుంబ కట్టుబాట్లను పేర్కొంటూ 2013 ఆగస్టులో జాతీయ జట్టు కోచ్‌గా వైదొలిగాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Gary Kirsten profile and biography, stats, records, averages, photos and videos". ESPNcricinfo. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-23.
- ↑ "cricHQ - Making cricket even better". cricHQ (in ఇంగ్లీష్). the original నుండి 2018-05-27 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2022-11-23.
- ↑ Hopps, David (2011-04-03). "South Africa want Gary Kirsten, India's World Cup-winning coach". The Guardian (in బ్రిటిష్ ఇంగ్లీష్). ISSN 0261-3077. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2025-11-01.