Jump to content

చర్చ:గారీ క్రిస్టెన్

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

పేరు

[మార్చు]

ఈ వ్యాసం పేరు గ్యారీ కిర్‌స్టెన్ (ఆంగ్ల స్పెల్లింగ్ Gary Kirsten) అని ఉండాలనుకుంటాను.నిజానికి అసలైన ఆంగ్ల ఉచ్చారణ గ్యారీ కస్టన్. కానీ తెలుగు ప్రసార మాధ్యమాల్లో గ్యారీ కిర్‌స్టెన్ అని ఎక్కువ ఉంది అనుకుంటా. ఎవరికీ అభ్యంతరం లేకపోతే పేరు మారుస్తాను. - రవిచంద్ర (చర్చ) 06:38, 23 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]

గూగుల్ లో వెతికితే దురదృష్టవశాత్తూ గ్యారీ కిర్‌స్టెన్ అనే పదం కన్నా గ్యారీ క్రిస్టెన్ అనే పదానికే ఎక్కువ ఫలితాలు వస్తున్నాయి. కానీ అది సరైన ఉచ్చారణ కాదని నాకు అనిపిస్తోంది.- రవిచంద్ర (చర్చ) 06:45, 23 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]
కర్స్‌టెన్ అనాలనే గూగుల్ చెబుతోందండి వాళ్ళు కస్టెన్ అని ఉచ్చరించినప్పటికీ మనం కర్స్‌టెన్ అని రాయొచ్చు. __ చదువరి (చర్చరచనలు) 07:54, 23 నవంబరు 2022 (UTC)[ప్రత్యుత్తరం]