గార్గేయి ఎల్లాప్రగడ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గార్గేయి యల్లాప్రగడ
జననం (2001-01-01) 2001 జనవరి 1 (వయసు 23)
హైదరాబాదు, తెలంగాణ
జాతీయతఇండియన్
వృత్తిమోడల్, సినీనటి
క్రియాశీల సంవత్సరాలు2017 - ప్రస్తుతం

గార్గేయి ఎల్లాప్రగడ భారతీయ చలనచిత్ర నటి. తెలుగు సినిమాలలో నటిస్తోంది. ఆమె 2019లో ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రంతో అరంగేట్రం చేసింది.

ఆమె నటించిన సింగిల్ క్యారెక్టర్ తో విభిన్నమైన కథాంశంతో రూపొందిన హలో మీరా..! చిత్రం 2023 ఏప్రిల్ 21న విడుదలకు సిద్ధమైంది.[1]

బాల్యం, విద్యభ్యాసం[మార్చు]

తెలంగాణలోని హైదరాబాద్‌లో 2001 జనవరి 1న జన్మించింది. ఆమె సైకాలజీలో బ్యాచిలర్ డిగ్రీ అభ్యసించింది.[2]

కెరీర్[మార్చు]

ఆమె 11 సంవత్సరాల వయస్సులో టీవీ సిరీస్‌లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తరువాత మోడల్ గా మారింది. ఆమె ఎవ్వరికీ చెప్పొద్దు (2019) చిత్రంలో కథానాయికగా తొలిసారిగా నటించింది. దీనికి ముందు 2017లో శ్రీకృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన హిందీ షార్ట్ ఫిల్మ్‌ ఆయీనా(आईना)లో ప్రధాన పాత్రలో నటించి అందరిని మెప్పించింది. ఈ చిత్రమే తెలుగులో మకురం గా వచ్చింది.

మూలాలు[మార్చు]

  1. "హలో మీరా ఎవరు?-Namasthe Telangana". web.archive.org. 2023-04-02. Archived from the original on 2023-04-02. Retrieved 2023-04-02.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. The Hindu (15 October 2019). "Gargeyi Yellapragada is confidence personified" (in Indian English). Archived from the original on 22 సెప్టెంబరు 2021. Retrieved 22 September 2021.