గిడుగు సీతాపతి జీవితం - రచనలు
స్వరూపం
గిడుగు సీతాపతి జీవితం - రచనలు | |
కృతికర్త: | బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు |
---|---|
ముఖచిత్ర కళాకారుడు: | శీలా వీర్రాజు |
దేశం: | భారతదేశం |
భాష: | తెలుగు |
ప్రక్రియ: | జీవితచరిత్ర |
ప్రచురణ: | తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు |
విడుదల: | 1988 |
పేజీలు: | 140 |
గిడుగు సీతాపతి జీవితం - రచనలు బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు రచించిన పుస్తకం. దీనిని తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాదు వారు 1988 సంవత్సరంలో మొదటిసారిగా ప్రచురించారు. ఈ పుస్తక ముఖచిత్రాన్ని శ్రీ శీలా వీర్రాజు తయారుచేశారు.[1]
రచయిత గురించి
[మార్చు]విషయసూచిక
[మార్చు]అధ్యాయాలు
[మార్చు]- తండ్రికి తగ్గ కొడుకు
- జననం - బాల్యం
- విద్యాభ్యాసం
- ఉద్యోగపర్వం
- వ్యావహారిక భాషోద్యమం
- సవర భాషాసేవ
- రాజకీయాలు - సినిమాలు
- భారతీ శతకం
- పరిశోధన
- ఉపసంహారం
అనుబంధాలు
[మార్చు]- గిడుగువారి వంశవృక్షం
- సీతాపతి జీవితంలో ప్రధానమైన తేదీలు
- సీతాపతి రచనలు
మూలాలు
[మార్చు]- ↑ బొమ్మకంటి శ్రీనివాసాచార్యులు (1988). గిడుగు సీతాపతి జీవితం-రచనలు.