గీతాంజలి థప
Jump to navigation
Jump to search
గీతాంజలి థప | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
పురస్కారాలు | ఉత్తమ నటన, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013.[1] ఉత్తమ నటి, ఇమాజిన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ 2013, మాడ్రిడ్.[2] ఉత్తమ నటి, 61వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు.[3] ఉత్తమ నటి, 14 వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్[4] |
గీతాంజలి థప, భారతీయ సినిమా నటి. 2013లో వచ్చిన లైయర్స్ డైస్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం అందుకుంది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]గీతాంజలి సిక్కింలో పుట్టి పెరిగింది. గాంగ్‌టక్ లోని డాన్ బాస్కో స్కూల్, మాల్బేసీ, తాషి నామ్‌గ్యాల్ అకాడమీలలో విద్యను అభ్యసించింది. గ్రాడ్యుయేషన్ కోసం కోల్‌కతాకు వెళ్లింది. సినిమాల్లోకి ప్రవేశించే ముందు మోడల్ గా పనిచేసింది.[5][6][7] 2007లో అస్సాంలోని గువహాటిలో జరిగిన మెగా మిస్ నార్త్ ఈస్ట్ 2007 అందాల పోటీలో విజయం సాధించింది.[8]
నటించినవి
[మార్చు]సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు | పాత్ర | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|
2012 | ఐడి | చారు | హిందీ | ఉత్తమ నటన, లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2013 ఉత్తమ నటి, ఇమాజిన్ఇండియా అవార్డు 2013, మాడ్రిడ్ |
2013 | మాన్ సూన్ షూటౌట్ | అను | హిందీ | |
దట్ డే ఆఫ్టర్ ఎవ్రీ డే | 'బస్సులో గూండా' కొట్టిన అమ్మాయి | హిందీ | ||
2013 | లైయర్స్ డైస్ | కమల | హిందీ | ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఉత్తమ నటి, 14 వ వార్షిక న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ |
2014 | టైగర్స్ | జైనాబ్ | హిందీ-ఉర్దూ జర్మన్ |
గీతాంజలిగా పేరు వచ్చింది 2014 టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (టిఫ్ఎఫ్) [9] |
2016 | లాండ్ ఆఫ్ ది గాడ్స్ (దేవ్ భూమి) | శాంతి | హిందీ | |
ట్రాప్డ్ | నూరి | హిందీ | ||
2018 | కుచ్ భీగే అల్ఫాజ్ | అర్చన ప్రధాన్ | హిందీ | |
పెయింటింగ్ లైఫ్ | గెస్ట్ హౌస్ లో లేడీ | ఆంగ్ల | ||
బయోస్కోప్ వాలా | మిన్నీ బసు | హిందీ | ||
2019 | స్ట్రే డాల్స్ | రిజ్ | ఆంగ్ల | ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ - స్పెషల్ జ్యూరీ మెన్షన్ |
2020 | ఫ్రైడ్ లైన్స్ [10] | టబు | కొడవ అస్సామీ |
లఘు చిత్రం |
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | ఇతర వివరాలు | Ref. |
---|---|---|---|---|---|
2018 | సెక్రెడ్ గేమ్స్ | నయనికా సెహగల్ | నెట్‌ఫ్లిక్స్ | సీజన్ 1 |
అవార్డులు
[మార్చు]- 2013 - లాస్ ఏంజిల్స్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటన - ఐడి
- 2013 - ఇమాజిన్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటి - ఐడి
- 2013 - ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం - లైయర్స్ డైస్
- 2014 - 14 వ న్యూయార్క్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ - ఉత్తమ నటి - లైయర్స్ డైస్
- 2019 - ట్రిబెకా ఫిల్మ్ ఫెస్టివల్ - స్పెషల్ జ్యూరీ ప్రస్తావన - స్ట్రే డాల్స్
మూలాలు
[మార్చు]- ↑ "20th LA Film Fest Award". Archived from the original on 25 April 2014. Retrieved 29 July 2021.
- ↑ "ImagineIndia 13th International Film Festival Award". Archived from the original on 29 May 2014. Retrieved 29 July 2021.
- ↑ "61st National Film Awards Announced" (PDF) (Press release). Press Information Bureau (PIB), India. Archived from the original on 16 April 2014. Retrieved 29 July 2021.
- ↑ "14th Annual New York Indian Film Festival". Archived from the original on 11 November 2018. Retrieved 29 July 2021.
- ↑ Shaheen Parkar (28 September 2014). "Yet to learn how things work in Bollywood: Geetanjali Thapa". MiD DAY. Archived from the original on 29 September 2014. Retrieved 29 July 2021.
- ↑ "Geetanjali Thapa on being low-key and letting her work speak". The Telegraph. Archived from the original on 1 February 2014. Retrieved 29 July 2021.
- ↑ "Interview: Geetanjali Thapa, Actor [I.D., Monsoon Shootout]". DearCinema.com. 15 July 2013. Archived from the original on 21 April 2014. Retrieved 29 July 2021.
- ↑ "Geetanjali Thapa wins Mega Miss North East". Archived from the original on 7 January 2010.
- ↑ "Tigers". TIFF. Archived from the original on 28 October 2014. Retrieved 29 July 2021.
- ↑ "Frayed Lines". Frayed Lines. Archived from the original on 17 ఏప్రిల్ 2021. Retrieved 29 July 2021.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గీతాంజలి థప పేజీ
- గీతాంజలి థప బాలీవుడ్ హంగామా లో గీతాంజలి థప వివరాలు