గుంటూరోడు
స్వరూపం
(గుంటూరోడు లవ్లో పడ్డాడు నుండి దారిమార్పు చెందింది)
గుంటూరోడు | |
---|---|
దర్శకత్వం | ఎస్. కె. సత్య |
రచన | ఎస్. కె. సత్య |
నిర్మాత | శ్రీ వరుణ్ అట్లూరి |
తారాగణం | మంచు మనోజ్ ప్రగ్యా జైస్వాల్ |
Narrated by | చిరంజీవి |
ఛాయాగ్రహణం | సిద్ధార్థ్ రామస్వామి |
కూర్పు | కార్తీక్ శ్రీనివాస్ |
సంగీతం | డీజే వసంత్ |
విడుదల తేదీ | 3 మార్చి 2017 |
సినిమా నిడివి | 137 నిమిషాలు |
దేశం | ఇండియా |
భాష | తెలుగు |
గుంటూరోడు కాప్ప్ అండ్ విజిల్స్ ఎంటర్-టైన్-మెంట్స్ పతాకంపై రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా ఎస్కే సత్య దర్శకత్వంలో రూపొందుతున్న తెలుగు చిత్రం. [1]
తారాగణం
[మార్చు]మంచు మనోజ్ సరసన కథా నాయకిగా ప్రగ్యా జైస్వాల్ (కంచె ఫేమ్) నటించనుండగా ముఖ్య పాత్రలలో రాజేంద్రప్రసాద్, సంపత్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య, జెమినీ సురేష్, కాశీ విశ్వనాథ్ తదితరులు నటించారు.
పాటల జాబితా
[మార్చు]పదే పదే , రచన : డీ.జే.వసంత్ , గానం.యాజీన్ నిజార్, రమ్య బెహరా
నెత్తిమీద పెట్టుకుంటా, రచన: భాస్కర భట్ల రవికుమార్, గానం.యాజీన్ నిజార్
కదిలే రంగుల విల్లురా, రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.విజయ్ యేసుదాస్
దండనక , రచన: రామజోగయ్య శాస్త్రి, గానం.అనురాగ్ కులకర్ణి , గీతా మాధురి
సాంకేతికవర్గం
[మార్చు]- సంగీతం: డీజే వసంత్
- సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ రామస్వామి
- ఆర్ట్ డైరెక్టర్ సత్య శ్రీనివాస్
- ఫైట్ల్: వెంకట్
- కో డైరెక్టర్ టి. అర్జున్
- ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: బుజ్జి, సురేష్ రెడ్డి
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ప్రభు తేజ
- నిర్మాత: శ్రీ వరుణ్ అట్లూరి
- కథ, స్క్రీన్-ప్లే, మాటలు, దర్శకత్వం: ఎస్కే సత్య.