గుండిచ దేవాలయం

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గుండిచ దేవాలయం
గుండిచ దేవాలయం
గుండిచ దేవాలయం is located in Odisha
గుండిచ దేవాలయం
గుండిచ దేవాలయం
భౌగోళికాంశాలు: 19°38′59.63″N 85°50′23.52″E / 19.6498972°N 85.8398667°E / 19.6498972; 85.8398667Coordinates: 19°38′59.63″N 85°50′23.52″E / 19.6498972°N 85.8398667°E / 19.6498972; 85.8398667
పేరు
దేవనాగరి: गुंढिचा मंदिर
స్థానము
దేశము: India
రాష్ట్రము: ఒడిషా
జిల్లా: పూరీ
ప్రదేశం: Badashankha
నిర్మాణశైలి మరియు సంస్కృతి
ప్రధానదైవం: జగన్నాధుడు
ప్రధాన పండుగలు: Rath Yatra
ఆలయాల సంఖ్య: One
చరిత్ర
దేవాలయ బోర్డు: Shri Jagannath Temple Administration, Puri
వెబ్‌సైటు: http://www.jagannath.nic.in/

గుండిచ ఒడిషాలో పూరీకి సమీపంలో గల ఒక దేవాలయం. ప్రతి ఏటా జరిగే పూరీ జగన్నాధుని రథయాత్ర ఇక్కడి వరకు సాగుతుంది.

చరిత్ర[మార్చు]

ఈ దేవాలయం జగన్నాధుని ఉద్యానవనం (విడిది గృహం) గా చెప్పబడుతుంది. దీనికి తగ్గట్లే చుట్టూ పచ్చని ఉద్యానవనం ఉండి మధ్యలో గుడి నిర్మించబడింది. పూరీ జగన్నాధుని ప్రధాన ఆలయం నుండి ఇది దాదాపు మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ రెండొ ఆలయాలు బడా దండా గా పిలువబడే రథయాత్రా మార్గానికి చెరో చివర ఉన్నాయి.