గుండ్లపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుండ్లపల్లి పేరుతో ఉన్న ఇతర పేజీల కొరకు గుండ్లపల్లి (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.

గుండ్లపల్లి
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో గుండ్లపల్లి మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో గుండ్లపల్లి మండలం యొక్క స్థానము
గుండ్లపల్లి is located in Telangana
గుండ్లపల్లి
గుండ్లపల్లి
తెలంగాణ పటములో గుండ్లపల్లి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°36′07″N 78°46′18″E / 16.601978°N 78.771744°E / 16.601978; 78.771744
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము గుండ్లపల్లి
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 46,380
 - పురుషులు 23,168
 - స్త్రీలు 23,212
అక్షరాస్యత (2011)
 - మొత్తం 44.29%
 - పురుషులు 59.28%
 - స్త్రీలు 28.60%
పిన్ కోడ్ 508204

గుండ్లపల్లి (ఆంగ్లం: Gundlapally), తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508204.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 46,380 - పురుషులు 23,168 - స్త్రీలు 23,212

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

  1. బ్రాహ్మణపల్లి
  2. సింగరాజుపల్లి
  3. వీరబోయినపల్లి
  4. టౌక్లాపూర్
  5. వావిల్‌కోల్
  6. రహ్మత్‌పూర్
  7. కందుకూరు
  8. దాసరినెమలిపూర్
  9. కామేపల్లి
  10. ఎర్రారం
  11. టి.గౌరారం
  12. ఖానాపూర్
  13. బొల్లనపల్లి
  14. చెర్కుపల్లి
  15. బుర్హన్‌పూర్
  16. గుండ్లపల్లి
  17. గోనకోల్
  18. బొగ్గులదోన
  19. గొనబోయినపల్లి
  20. కామదేనిగౌరారం
డిండి ప్రాజెక్టు వద్ద గల సామాజిక సంక్షేమ గురుకుల పాఠశాల
Nalgonda map.jpg

నల్గొండ జిల్లా మండలాలు

బొమ్మలరామారం - తుర్కపల్లి - రాజాపేట - యాదగిరి గుట్ట - ఆలేరు - గుండాల - తిరుమలగిరి - తుంగతుర్తి - నూతనకల్లు - ఆత్మకూరు(S) - జాజిరెడ్డిగూడెం - శాలిగౌరారం - మోతుకూరు - ఆత్మకూరు(M) - వలిగొండ - భువనగిరి - బీబీనగర్ - పోచంపల్లి - చౌటుప్పల్ - రామన్నపేట - చిట్యాల - నార్కెట్‌పల్లి - కట్టంగూర్ - నకిరేకల్ - కేతేపల్లి - సూర్యాపేట - చేవేముల - మోతే - నడిగూడెం - మునగాల - పెన్‌పహాడ్‌ - వేములపల్లి - తిప్పర్తి - నల్గొండ - మునుగోడు - నారాయణపూర్ - మర్రిగూడ - చండూరు - కంగల్ - నిడమానూరు - త్రిపురారం - మిర్యాలగూడ - గరిడేపల్లి - చిలుకూరు - కోదాడ - మేళ్లచెరువు - హుజూర్‌నగర్ - మట్టంపల్లి - నేరేడుచర్ల - దామరచర్ల - అనుముల - పెద్దవూర - పెద్దఅడిసేర్లపల్లి - గుర్రమ్‌పోడ్‌ - నాంపల్లి - చింతపల్లి - దేవరకొండ - గుండ్లపల్లి - చందంపేట