గుడిపూడివారిపాలెం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

"గుడిపూడివారిపాలెం" ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం[1].


గుడిపూడివారిపాలెం
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంచీమకుర్తి మండలం Edit this on Wikidata
జనాభా
(2011)
 • మొత్తంString Module Error: Match not found
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523263 Edit this at Wikidata

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

ఈ గ్రామ రైతులకు, వరికోత యంత్రాలను రాయితీపై అందజేసినారు. ఈ యంత్రంతో ఒక ఎకరం వరిని రెండు గంటలలో, కేవలం 150 రూపాయల ఖర్చుతోనే, కోయవచ్చును. దీని వలన కూలీల ఖర్చు తగ్గుతుంది. డీజిలుతో పనిచేసే ఈ యంత్రంతో కోసిన వరిదుబ్బులు, ఒక రోజులోనే ఎండిపోవును. ఈ యంత్రంతో జొన్నచొప్పనూ మరియూ ఇతర గడ్డి జాతుల గడ్డిని గూడా కోయవచ్చును. [3]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామం, గోనుగుంట గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
  2. 2013 జూలైలో గోనుగుంట గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కె.వెంకాయమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. ఉపసర్పంచిగా శ్రీ జి.వెంకటేశ్వర్లు ఎన్నికైనారు. [2]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి. అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ గ్రామానికి చెందిన చి. బుర్సు నరసింహం, గోనుగుంట జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుచున్నాడు. ఇతడు తయారుచేసిన ప్రాజక్టు ఒకటి, జాతీయస్థాయిలో, దక్షిణభారత విభాగంలో ప్రథమ బహుమతి పొందినది. ఇతడు తయారు చేసినది, చెవిటివారు వినేలాగా "హియరింగ్ విత్ టీత్" (పంటితో వినడం) అను ప్రాజక్టు. ఇతడు, డిల్లీలో భారత ఉపరాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ చేతులమీదుగా ఈ బహుమతి అందుకున్నాడు. ఇతని తల్లిదండ్రులు:- సంపతమ్మ + పెద్దన్న, బేల్దారు పనులు చేస్తుంటారు.[2]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. ఈనాడు ప్రకాశం, 19 అక్టోబరు 2013. 7వ పేజీ.

వెలుపలి లంకెలు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015, ఆగస్టు-19; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2016, ఫిబ్రవరి-2; 2వఫేజీ.