గున్నంగి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Salvadora persica
Salvadora persica.jpg
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ప్లాంటే
విభాగం: పుష్పించే మొక్కలు
తరగతి: మాగ్నోలియోప్సిడా
క్రమం: బ్రాసికేలిస్
కుటుంబం: సాల్వడారేసి
జాతి: Salvadora
ప్రజాతి: S. persica
ద్వినామీకరణం
Salvadora persica
Wall.

గున్నంగిని తెలుగులో పెద్దగోగు, గొన్ని, వరగోగు, చక్కెరచెట్టు, చిన్నపీలు, చిన్నజల, గోగు , మిస్వాక్ అని కూడా అంటారు. ఇంగ్లీషులో Toothbrush Tree అంటారు. దీని శాస్త్రీయ నామం Salvadora persica. ఇది ఒక చిన్న చెట్టు. దీని మొదలు వంకరగా ఉంటుంది. అరుదుగా కొన్ని చెట్ల మొదలు ఒక అడుగు అడ్డుకొలత కలిగి ఉంటాయి. ఈ చెట్టు యొక్క తాట పగులతో చివరలు తెల్లగా ఉంటాయి. దీని వేరు యొక్క పై భాగం లేత ఊదా రంగులోను ,లోపలి భాగం తెల్లగాను ఉంటుంది. ఈ వేర్లు ఔషధ మూలికల వలె సువాసనతో గాఢమైన రుచిని కలిగి ఉంటాయి.

భారతీయ భాషలలో గున్నంగి పేరు[1][2][మార్చు]

గున్నంగి విత్తన నూనె[మార్చు]

గున్నంగి విత్తనాలనుండి నూనెను తీయుదురు,ప్రధానవ్యాసం:గున్నంగి నూనె చదవండి.

వెలుపలి లింకులు[మార్చు]

గ్యాలరీ[మార్చు]

ఉల్లేఖన/మూలాలు[మార్చు]

  1. SEA Hand Book-2009 by The Solvent Extractors' Association Of India
  2. http://www.flowersofindia.net/catalog/slides/Toothbrush%20Tree.html
"https://te.wikipedia.org/w/index.php?title=గున్నంగి&oldid=1177836" నుండి వెలికితీశారు