గుప్పీ ఫిష్
స్వరూపం
ఈ చేపను 1866 లో రాబర్ట్ గుప్పీ ఈ చేపను గుర్తించాడు.కనుక దీనికి ఆయన గౌరవార్థం గుప్పీ అని పేరు పెట్టారు.దీని శాస్త్రీయ నామం లెపిస్టీస్ రెటిక్యులటస్. గుప్పీ చేప అని కూడ పిలుస్తారు. ఇది ఉత్తర అమెరికా మంచినీటి చెరువులు, సరస్సు , నదులలో నివసిస్తుంది. దీనిని అక్వేరియంలలో ఎక్కువగా పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు.[1][2][3]
లక్షణాలు
[మార్చు]ఇది పరిమాణంలో చాలా చిన్నది. మగ చేప 7.5-10 సెం.మీ పొడవు, ఆడ చేప 2.5-3.25 సెంటిమీటర్లు ఉంటాయి. మగ చేపలు ఉత్తేజకరమైన రంగులు కలిగి ఉంటాయి. ఎరుపు , నారింజ , పసుపు, ఆకుపచ్చ , నల్ల చుక్కలు. ఉంటాయి.ఈ చేపలు రెక్కలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.ఇవి శాకాహారులు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Guppy Fish". www.aquaticcommunity.com. Archived from the original on 2012-06-09. Retrieved 2019-12-09.
- ↑ "guppyfishcare.com". ww5.guppyfishcare.com. Retrieved 2019-12-09.
- ↑ "Synonyms of Poecilia reticulata". www.fishbase.se. Archived from the original on 2019-02-28. Retrieved 2020-01-28.
- ↑ "Poecilia reticulata – Guppy (Lebistes poecilioides, Girardinus guppii )". Seriously Fish. Archived from the original on 2019-12-29. Retrieved 2020-01-28.