గుమాస్తా (1953 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుమాస్తా
(1953 తెలుగు సినిమా)
Gumasta.jpg
దర్శకత్వం ఆర్.ఎం.కృష్ణస్వామి
కథ ఆత్రేయ
తారాగణం నాగయ్య,
పండరీబాయి,
జయమ్మ,
రామశర్మ,
మనోహర్,
పేకేటి శివరాం
సంగీతం సి.ఎన్.పాండురంగం,
వి.నాగయ్య,
జి. రామనాధం
గీతరచన ఆత్రేయ
సంభాషణలు ఆత్రేయ
ఛాయాగ్రహణం ఆర్.ఎం.కృష్ణస్వామి
నిర్మాణ సంస్థ అరుణ ఫిల్మ్స్
భాష తెలుగు

ఆత్రేయ గారి నాటకం ఎన్.జి.ఓ. ఆధారంగా ఈ సినిమాను నిర్మించారు[1].

పాటలు[మార్చు]

  1. అయ్యాగారి పెళ్ళానికి అన్ని కళలు తెలియాలి
  2. ఆశలే అడియాసలై నడి వేసవి బ్రతుకాయేనే
  3. ఓయీ పరుగెక్కడికొయీ ప్రపంచ రణరంగంలో
  4. కూలెరా ధూళిగ మారేరా ఇదే అనాది గాధలే
  5. డాన్స్ బేబి డాన్స్ జీవితమొకటే చాన్స్
  6. శంకరీ జగదీశ్వరీ గౌరీ దయాసాగరీ
  7. శోకాల లోకాల ఆకొన్న పాకలో నీ కంటి నీరంతా
  8. షోకిలాడి అల్లునికి సూటు బూటు కావాలా

మూలాలు[మార్చు]