గురుపుర నది
స్వరూపం
| గురుపుర నది | |
| ఫాల్గుని నది, కులూర్ నది | |
| దేశం | భారతదేశం |
|---|---|
| రాష్ట్రం | కర్ణాటక |
| Region | ప్రాంతం |
| Cities | మంగుళూరు, గురుపుర |

గురుపుర నదీ ( ఫాల్గుని నది లేదా కులూర్ నదిగా కూడా పిలువబడుతుంది[1]) భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలో గల నది.[2] ఇది దక్షిణ కనుమలలో జన్మించి మంగుళూరు వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. మంగుళూరు దగ్గరలో గల "గురుపుర" పట్టణం గుండా పోవుచున్నందున దీనిని గురుపుర నది అని పిలుస్తారు.
ఈ నది ఉత్తర తీరాన "న్యూ మంగుళూరు ఫోర్టు", "మంగుళూరు కెమికల్ ఫెర్టిలైజర్స్" వంటి సంస్థలు నెలకొని ఉన్నాయి. ఒకానొక సమయంలో ఈ నది మంగుళూరు నగరానికి ఉత్తర హద్దుగానూ, దక్షిణ హద్దుగా నేత్రావతి నది ఉంటాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "11 drown as school van falls into river in Mangalore". Deccan Herald. 2008-08-14. the original నుండి 2011-08-11 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2009-01-31.
- ↑ "GURUPURA RIVER - Mangalore". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 16 September 2015.