నేత్రావతి నది
స్వరూపం
నేత్రావతి నది | |
---|---|
స్థానిక పేరు | [Nethravathi malakali nadhi] Error: {{Native name}}: missing language tag (help) (language?) |
స్థానం | |
దేశం | భారతదేశం |
భౌతిక లక్షణాలు | |
మూలం | |
• స్థానం | గంగమూల, చిక్‌మహలూరు, కర్ణాటక |
సముద్రాన్ని చేరే ప్రదేశం | |
• స్థానం | అరేబియా సముద్రం |
పొడవు | 106 Km |
నేత్రావతి నది కర్ణాటక రాష్ట్రం లోని చిక్కమగళూరు జిల్లాలోని కుద్రేముఖ్ ప్రాంతం లో ఉన్న యలనీరు ఘాట్ లోని బంగ్రేబాలిగే లోయ లో పుట్టింది. ఈ నది ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన ధర్మస్థల గుండా ప్రవహిస్తుంది. అలాగే ఈ నది ని కూడా ఒక పుణ్య నది గా ప్రజలు వ్యవహరిస్తారు. మంగళూరు నగరానికి దక్షిణం వైపు అరేబియా సముద్రంకి ప్రవహించే ముందు ఈ నది కుమారధార నది తో ఉప్పినంగడి వద్ద కలుస్తుంది. బంట్వాల, మంగళూరు పట్టణాల మంచి నీటికి ఈ నదే ప్రధాన ఆధారం. ఈ నది పై నిర్మించిన నేత్రావతి రైల్వే వంతెన మంగుళూరు కు ప్రవేశ ద్వారంగా పనిచేసే ప్రసిద్ధ వంతెనలలో ఒకటి.