గూగుల్ డాక్స్ ఎడిటర్లు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్ డాక్స్
Google Docs icon (2020).svg
సాఫ్టువేర్ అభివృద్ధికారుడుగూగుల్
ప్రారంభ విడుదలమార్చి  9, 2006; 15 సంవత్సరాల క్రితం (2006-03-09)
వ్రాయబడినదిజావా స్క్రిప్టు, జావా
ఆపరేటింగ్ సిస్టంఆండ్రాయిడ్ , iOS, macOS, క్రోమ్‌ OS
ప్లాట్ ఫాంవెబ్ అప్లికేషన్
అందుబాటులో ఉంది100 భాషలు[citation needed]
రకం
  • కొలాబొరేటివ్ సాఫ్టువేర్
    • ఆఫీస్ సూట్
జాలస్థలిwww.google.com/docs/about/

గూగుల్ డాక్స్ ఎడిటర్లు అనేది గూగుల్ డ్రైవ్ సర్వీసు లో గూగుల్ చే అందించబడిన ఒక వెబ్ ఆధారితంగా రూపొందించబడిన ఆఫీస్ సూట్. ఈ సూట్ లో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్లు, గూగుల్ స్లైడ్స్, ఇంకా గూగుల్ ఫార్మ్స్ చేర్చబడ్డాయి.[1]

గూగుల్ డాక్స్ ఎడిటర్ల సూట్, వెబ్ అప్లికేషన్ ద్వారా అందుబాటులో ఉంది, ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు కొన్ని మొబైల్ యాప్స్, గూగుల్ క్రోమ్ ఓఎస్ కు ఒక డెస్క్ టాప్ అప్లికేషన్ ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఐవర్క్ సాఫ్ట్ వేర్ సూట్స్ తో ముఖ్యముగా ఆఫీస్ సూట్ పోటీపడుతుంది.[2]

సాక్ష్యాలు[మార్చు]

  1. "Google Docs: Free Online Documents for Personal Use". www.google.com. Retrieved 2020-10-13.
  2. Nield 2017-06-26T08:40:23.176Z, David. "Google Docs vs Microsoft Office Online vs Apple iWork for iCloud: battle of the online office suites". T3 (in ఇంగ్లీష్). Retrieved 2020-10-06.