గూగుల్ ప్లే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గూగుల్ ప్లే
Google Play.svg
Developer(s)గూగుల్
Initial releaseఅక్టోబరు 23, 2008; 10 సంవత్సరాలు క్రితం (2008-10-23) (as Android Market)
Stable release4.5.10
Development statusActive / 1+ million apps (as of July 2013)
Operating systemAndroid
iOS (Books, Movies, TV Shows and Music only)[1]
TypeDigital distribution, software update
Websiteplay.google.com

గూగుల్ ప్లే అనునది గూగుల్ చే అభివృద్ధి చేయబడి నిర్వహింపబడుతున్న ఒక సాఫ్ట్‌వేర్ వేదిక. ఇక్కడ ముఖ్యంగా ఆండ్రాయిడ్ మరియు గూగుల్ క్రోమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్లు ఉచితముగానూ మరియు వ్యాపారాత్మకంగానూ లభిస్తాయి. 2014 నాటికి గూగుల్ ప్లేలో దాదాపు 7 లక్షలకు పైగా సాఫ్ట్‌వేర్ ఆప్స్ లభిస్తున్నట్లు మాషబుల్ ప్రకటించింది[2].

మూలాలు[మార్చు]

  1. "Google Mobile". Google.com. Retrieved 2013-06-10.
  2. http://mashable.com/2012/11/01/google-apps-tie-apple/

బయటి లంకెలు[మార్చు]