గేల్ అన్నే హర్డ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గేల్ అన్నే హర్డ్
గేల్ అన్నే హర్డ్ (2016)
జననం (1955-10-25) 1955 అక్టోబరు 25 (వయసు 69)
విద్యస్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (బిఏ)
వృత్తిసినిమా, టెలివిజన్ నిర్మాత.
క్రియాశీల సంవత్సరాలు1980–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు1

గేల్ అన్నే హర్డ్ అమెరికన్ సినిమా, టెలివిజన్ నిర్మాత. వల్హల్లా ఎంటర్టైన్మెంట్ (గతంలో పసిఫిక్ వెస్ట్రన్ ప్రొడక్షన్స్) వ్యవస్థాపకురాలిగా, ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా మాజీ రికార్డింగ్ కార్యదర్శిగా ప్రసిద్ది పొందింది.[1][2]

జననం

[మార్చు]

హర్డ్ 1955, అక్టోబరు 25న లోలిత - ఫ్రాంక్ ఇ. హర్డ్ దంపతులకు లాస్ ఏంజిల్స్ లో జన్మించింది.[3] తండ్రి యూదుడు, తల్లి కాథలిక్.[4] పామ్ స్ప్రింగ్స్, కాలిఫోర్నియాలో పెరిగింది. 1973లో పామ్ స్ప్రింగ్స్ హైస్కూల్ నుండి పట్టభద్రురాలైంది.[5] స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుండి ఎకనామిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ లో బిఎ, 1977లో పొలిటికల్ సైన్స్ లో మైనర్ డిగ్రీని పొందింది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1985లో జేమ్స్ కామెరాన్ తో హార్డ్ వివాహం జరిగింది. వారు 1989 విడాకులు తీసుకున్నారు. 1991లో దర్శకుడు బ్రియాన్ డి పాల్మా ను వివాహం చేసుకున్నది. వారికి 1991లో కుమార్తె (లోలిత డి పాల్మా) జన్మించింది. 1995లో స్క్రీన్ ప్లే రచయిత/దర్శకుడు జోనాథన్ హెన్స్లీ తో వివాహం జరిగింది.[7][8][9][10]

సినిమాలు

[మార్చు]
  • టెర్మినేటర్
  • ఏలియన్ నేషన్
  • డౌన్ టౌన్
  • టెర్మినేటర్ 2: జడ్జిమెంట్ డే
  • ది వాటర్ డ్యాన్స్
  • ద ఘోస్ట్ అండ్ ది డార్క్ నెస్
  • ది రెలిక్
  • ఆర్మగెడాన్
  • వైరస్
  • డిక్
  • క్లాక్ స్టాపర్స్
  • హల్క్
  • టెర్మినేటర్ 3: రైజ్ ఆఫ్ ది మెషీన్స్
  • ది ఇన్క్రెడిబుల్ హల్క్
  • వెరీ గుడ్ గర్ల్స్
  • హెల్ ఫెస్ట్

మూలాలు

[మార్చు]
  1. "Gale Anne Hurd". Valhalla Entertainment. Archived from the original on June 4, 2016. Retrieved 2023-07-05.
  2. "Walking Dead Atlanta Recruitment Event". Producers Guild of America. Retrieved 2023-07-05.
  3. "Gale Anne Hurd Biography (1955–)". Filmreference.com. Retrieved 2023-07-05.
  4. Gale Anne Hurd Biography. November 2, 2010. Retrieved 2023-07-05. {{cite book}}: |work= ignored (help)
  5. Fessier, Bruce (January 10, 2018). "'Walking Dead' producer returns home to present 'Mankiller' at Palm Springs festival". The Desert Sun. Retrieved 2023-07-05.
  6. David, Mark (May 23, 2007). "Gale Anne Hurd and Jonathan Hensleigh's Pasadena Palace". Variety. Retrieved 2023-07-05.
  7. Holson, Laura M. (June 16, 2003). "The Terminator and the Hulk Help Build a Career". New York Times.
  8. "Gale Anne Hurd Biography". Madeinatlantis.com. Retrieved 2023-07-05.
  9. Holson, Laura M. (June 16, 2003). "The Terminator and the Hulk Help Build a Career". New York Times.
  10. "'Walking Dead' Producer Gale Anne Hurd Steps into $7.3 Million Mount Olympus Contemporary". www.yahoo.com. October 14, 2021. Archived from the original on 2023-07-04. Retrieved 2023-07-05.

బయటి లింకులు

[మార్చు]