Jump to content

బ్రియాన్ డి పాల్మా

వికీపీడియా నుండి
బ్రియాన్ డి పాల్మా
బ్రియాన్ డి పాల్మా (2011)
డ్యూవిల్లే అమెరికన్ ఫిల్మ్ ఫెస్టివల్
జననం
బ్రియాన్ రస్సెల్ డి పాల్మా

(1940-09-11) 1940 సెప్టెంబరు 11 (వయసు 84)
నెవార్క్, న్యూజెర్సీ, యుఎస్
విద్యాసంస్థ
  • కొలంబియా విశ్వవిద్యాయలం
  • సారా లారెన్స్ కళాశాల
వృత్తి
క్రియాశీల సంవత్సరాలు1960–ప్రస్తుతం
జీవిత భాగస్వామి
పిల్లలు2

బ్రియాన్ రస్సెల్ డి పాల్మా అమెరికన్ సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. 50 సంవత్సరాలకుపైగా తన సినీ జీవితంలో సస్పెన్స్ క్రైమ్, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో సినిమాలు తీసి ప్రసిద్ధి చెందాడు.

క్యారీ (1976), డ్రెస్డ్ టు కిల్ (1980), స్కార్ఫేస్ (1983), ది అన్టచబుల్స్ (1987), మిషన్ః ఇంపాజిబుల్ (1996), అలాగే సిస్టర్స్ (1972), ఫాంటమ్ ఆఫ్ ది పారడైజ్ (1974), బ్లో అవుట్ (1981), క్యాజువాలిటీస్ ఆఫ్ వార్ (1989), కార్లిటోస్ వే (1993) వంటి కల్ట్ ఫేవరెట్స్ సినిమాలు తీశాడు.[1][2]

జననం

[మార్చు]

డి పాల్మా 1940, సెప్టెంబరు 11న వివియెన్ డెపాల్మా - ఆంథోనీ డెపాల్మా దంపతులకు న్యూజెర్సీలోని నెవార్క్ లో జన్మించాడు.[3] హైస్కూల్లో చదువుతున్నప్పుడు కంప్యూటర్లు తయారు చేసేవాడు.[4] "యాన్ అనలాగ్ కంప్యూటర్ టు సాల్వ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ " అనే ప్రాజెక్టుకు ప్రాంతీయ సైన్స్ - ఫెయిర్ బహుమతిని గెలుచుకున్నాడు.

సినిమాలు

[మార్చు]
  • మర్డర్ ఎ లా మోడ్
  • గ్రీటింగ్స్
  • ది వెడ్డింగ్ పార్టీ
  • సిస్టర్స్
  • ఫాంటమ్ ఆఫ్ ది ప్యారడైజ్
  • అబ్సెషన్
  • క్యారీ
  • ది ఫ్యూరీ
  • బ్లో అవుట్
  • స్కార్ఫేస్
  • బాడీ డబుల్
  • ది బాన్ ఫైర్ ఆఫ్ ది వానిటీస్
  • కార్లిటోస్ వే
  • మిషన్ టు మార్స్
  • ఫెమ్మే ఫాటలే
  • బ్లాక్ డహ్లియా
  • డొమినో

మూలాలు

[మార్చు]
  1. Rose, Steve (September 8, 2006). "Steve Rose Talks to Director Brian De Palma". The Guardian. Retrieved 2023-07-04.
  2. "Director Brian De Palma's underrated gems, decade by decade". Los Angeles Times. June 10, 2016. Retrieved 2023-07-04.
  3. "Brian De Palma Biography (1940–)". Film Reference. Retrieved 2023-07-04.
  4. Kenigsberg, Ben (August 30, 2013). "Brian De Palma talks about his stylish new remake, Passion". A.V. Club. Retrieved 2023-07-04.

బయటి లింకులు

[మార్చు]