గొప్పవారి గోత్రాలు
Jump to navigation
Jump to search
గొప్పవారి గోత్రాలు (1967 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | అనిశెట్టి అప్పారావు |
తారాగణం | కొమ్మినేని శేషగిరిరావు, ఇందిర |
సంగీతం | రవి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, పి.సుశీల |
నిర్మాణ సంస్థ | ఎం.ఆర్.ఆర్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- కోటి రాగాలే మ్రోగేనుహో వింత కోరికలే సాగేనులే - ఘంటసాల, పి.సుశీల
- నమామి మన్నా మానవ జన్మకారణం పవిత్ర (శ్లోకం) - ఘంటసాల
వనరులు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |