గొప్పింటి అమ్మాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొప్పింటి అమ్మాయి
(1959 తెలుగు సినిమా)
Goppinti Ammai.jpg
తారాగణం శివాజీ గణేశన్, పద్మిని, రాజసులోచన, యస్.యస్. కృష్ణన్, టి.ఎ. మధురం
గీతరచన శ్రీశ్రీ
నిర్మాణ సంస్థ నేషనల్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

గొప్పింటి అమ్మాయి 1959 లో విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]

పాటలు[మార్చు]

  1. ఓ చిన్నదానా అందాలదానా మదిలోన ఆశలే
  2. చూడ చక్కని వాడే నన్నే ప్రేమించి నాడే
  3. తేరువై వేకువ వెలసెనయ నా నాధుడు (పద్యం)
  4. నవ్వు ఇల నవ్వించి మెప్పిస్తే మన బువ్వా తెలుపో నలుపో
  5. నా మనసు నీపై మరలెను చెలీ ఎదలోని ఆశా
  6. నీలా నీలా హఠమేలా కనులు లేని కబోదికి
  7. ప్రాయమురా పడుచు ప్రాయమురా మిడిసి పాడెడు
  8. రారా నాసామి మరుల్ తీరా నయమారా కమ్మని వలపు
  9. వయసంతా వృధా ఆయేనే తోలి వయసంతా

మూలాలు[మార్చు]