Jump to content

గొర్రెపాటి శ్రీను

వికీపీడియా నుండి
గొర్రెపాటి శ్రీను
గొర్రెపాటి శ్రీను
జననం
జి.నాగమోహన్ కుమార్ శర్మ

(1976-08-14) 1976 ఆగస్టు 14 (వయసు: 49)
జాతీయతభారతీయుడు
చదువుడిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్
వృత్తిప్రైవేటు ఉద్యోగం
పేరుపడ్డదిరచయిత, కవి
Notable workవెన్నెల కిరణాలు,
ప్రియసమీరాలు
Parent(s)బ్రమరాచార్యులు, శాంతకుమారి

గొర్రెపాటి శ్రీను వర్ధమాన తెలుగు రచయిత. ఇతని అసలు పేరు జి.నాగమోహన్ కుమార్ శర్మ.

జీవిత విశేషాలు

[మార్చు]

ఇతడు గుంటూరు పట్టణంలో 1976, ఆగస్టు 14న బ్రమరాచార్యులు, శాంతకుమారి దంపతులకు జన్మించాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం శ్రీశైలంలో జరిగింది. తరువాత హైస్కూలు విద్యను నల్లగొండ జిల్లా, గుర్రంపోడ్లో చదివాడు. నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌నుండి మెకానికల్ ఇంజనీరింగులో డిప్లొమా చేశాడు. హైదరాబాదులోని ఒక ప్రైవేటు సంస్థలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు.[1]

రచనలు

[మార్చు]

ఇతడు 1000కి పైగా వచన కవితలు, 100కు పైగా కథలు, 4 నవలలు వ్రాశాడు. ఇతని రచనలు సంచిక, ఆంధ్రభూమి, నవ్య, రచన, సాహితీకిరణం, వార్త, సహరి, ప్రతిలిపి వంటి ముద్రిత, ఆన్‌లైన్ పత్రికలలో ప్రచురితమయ్యాయి.

ఇతని రచనలలో కొన్ని:


http://www.youtube.com/@srinugorrepati






మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు. "గొర్రెపాటి శ్రీను". సంచిక తెలుగు సాహిత్య వేదిక. Retrieved 22 August 2024.

బయటి లింకులు

[మార్చు]

కథానిలయం జాలస్థలిలో గొర్రెపాటి శ్రీను పేజీ