గొల్లపల్లె (బీ.కొత్తకోట)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గొల్లపల్లె, చిత్తూరు జిల్లా, బీ.కొత్తకోట మండలానికి చెందిన గ్రామం.[1]

చిత్తూరు జిల్లా ఇన్ పొ బాక్సు....@[మార్చు]

గొల్లపల్లె
—  రెవిన్యూ గ్రామం  —
గొల్లపల్లె is located in Andhra Pradesh
గొల్లపల్లె
గొల్లపల్లె
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశ రేఖాంశాలు: Coordinates: 13°41′47″N 78°24′05″E / 13.696369°N 78.401518°E / 13.696369; 78.401518
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం బీ.కొత్తకోట
ప్రభుత్వం
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 3,146
 - పురుషులు 1,624
 - స్త్రీలు 1,659
 - గృహాల సంఖ్య 779
పిన్ కోడ్ Pin Code : 517 351
ఎస్.టి.డి కోడ్: 08582

జనాభా[మార్చు]

  • 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా వివరాలు:[2]
పురుషులు స్త్రీలు మొత్తం
1,036 1,069 2,105
జనాభా (2001) - మొత్తం 3,283 - పురుషులు 1,624 - స్త్రీలు 1,659 - గృహాల సంఖ్య 779

సమీప గ్రామాలు[మార్చు]

ముడుపుల వేముల 5 కి.మీ. వగల్ల 5 కి.మీ. మునెల్ల పల్లె 6 కి.మీ. గ్యారం పలల్లే 7 కి.మీ. తీతవగుంట పల్లె 8. కిమీ.దూరములో ఉన్నాయి.

రవాణ సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి సమీపములో 10 కిమ్మీ. సమీపములో రైల్వే స్టేషను లేదు.

ఈ గ్రామానికున్న ఉప గ్రామాలు[మార్చు]

[3] ముత్రవారి పల్లె, రఘునాథ పురం, సీత వారిపల్లె, కొండకింద కురవ పల్లె, చిట్మరెడ్డిగారి పల్లె, చౌదరెడ్డిగారిపల్లె, దండువారి పల్లె, పెద్దపల్లె, చీకుచెట్ల వారిపల్లె, గౌరప్పగారి పల్లె, బుడ్లవారి పల్లె, బాటవారి కురవపల్లె, నల్లంకివారిపల్లె, కొత్తపల్లె, చింతలవారి పల్లె, గుడిసివారి పల్లె, బంగలగడ్డ, కొత్త హరిజనవాడ, బోడికిందపల్లె.

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-13. Retrieved 2015-09-01.
  2. "జిల్లా వెబ్సైటులో వివరాలు". Archived from the original on 2014-03-05. Retrieved 2013-03-22.
  3. "http://www.onefivenine.com/india/villages/Chittoor/B.kothakota/Gollapalle". Retrieved 16 June 2016. External link in |title= (help)

వెలుపలి లంకెలు[మార్చు]