బీ.కొత్తకోట

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
బీ.కొత్తకోట
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో బీ.కొత్తకోట మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో బీ.కొత్తకోట మండలం యొక్క స్థానము
బీ.కొత్తకోట is located in ఆంధ్ర ప్రదేశ్
బీ.కొత్తకోట
ఆంధ్రప్రదేశ్ పటములో బీ.కొత్తకోట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 13°39′34″N 78°15′47″E / 13.659332°N 78.263168°E / 13.659332; 78.263168
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము బీ.కొత్తకోట
గ్రామాలు 9
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 54,688
 - పురుషులు 27,786
 - స్త్రీలు 26,902
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.76%
 - పురుషులు 71.39%
 - స్త్రీలు 45.73%
పిన్ కోడ్ {{{pincode}}}
బీ.కొత్తకోట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం బీ.కొత్తకోట
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2001)
 - మొత్తం 22,262
 - పురుషులు 11,541
 - స్త్రీల 10,721
 - గృహాల సంఖ్య 4,773
పిన్ కోడ్ Pin Code : 517370
ఎస్.టి.డి కోడ్: 08582

బీ.కొత్తకోట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1]. దీనినే బీరంగి కొత్తకోట అని పిలిచేవారు. నేడు అది రూపాంతరము చెంది బి.కొత్తకోటగా మారింది.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 54,688 - పురుషులు 27,786 - స్త్రీలు 26,902
అక్షరాస్యత (2001) - మొత్తం 58.76% - పురుషులు 71.39% - స్త్రీలు 45.73%

గ్రామ గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 22,262 - పురుషులు 11,541 - స్త్రీల 10,721 - గృహాల సంఖ్య 4,773 Horsely hills in bkk mandal is a famous summer resort. It is frequently visited by many vips & foreigners.

మండల సమాచారము[మార్చు]

రాష్ట్రము. ఆంధ్ర ప్రదేశ్ మండల కేంద్రము. బీ.కొత్తకోట, జిల్లా. చిత్తూరు, ప్రాంతము. రాయలసీమ., భాషలు. తెలుగు/ ఉర్దూ, టైం జోన్. IST (UTC + 5 30), వాహన రిజిస్ట్రేషను. నెం. AP-03, సముద్ర మట్టానికి ఎత్తు. 602 మీటర్లు., విస్తీర్ణము. 3000 హెక్టార్లు, మండలములోని గ్రామాల సంఖ్య. 9.

సమీప గ్రామాలు[మార్చు]

బీరంగి 5 కి.మీ. బడికాయల పల్లె. 5 కి.మీ. సంపతి కోట 6 కి.మీ. మల్లెల 7 కి.మీ రంగసముద్రం 7 కిమీ.దూరములో ఉన్నాయి.

రవాణ సౌకర్యములు[మార్చు]

ఈ గ్రామానికి పరిసర ప్రాంతంలో వున్న అన్ని ప్రదేశాలకు రోడ్డు కలుపబడి వున్నది బస్సుల సౌకర్యము కూడా ఉంది. ఈ గ్రామానికి సమీపములో ములకలచెరువు రైల్వే స్టేషను ఉంది.

విద్యా సంస్థలు[మార్చు]

ఈ గ్రామములో వున్న విద్యా సంస్థలు.

  1. ప్రభుత్వ జూనియర్ కళాశాల. బి.కొత్తకోట,
  2. Kgbv B.kothakota బి.కొత్తకోట,
  3. సరస్వతి హై స్కూలు, బి.కొత్తకోట,
  4. సిద్ధార్త హై స్కూలు, బి.కొత్తకోట,
  5. చైతన్య యు.పి.స్కూలు, బి.కొత్తకోట,
  6. సాయి శ్రీ హై స్కూల్,బి.కొత్తకోట,
  7. మధుర మీనాక్షి డిగ్రీ కాలేజీ (చరణ్), బి.కొత్త కోట,
  8. శ్రీ చైతన్య డిగ్రీ కాలేజీ (చరణ్), బి.కొత్తకోట

ఈ గ్రామానికున్న ఉప గ్రామాలు[మార్చు]

[2] ఆలేటి పల్లె, అయ్యవారి పల్లె, బడ్డి పల్లె, బాలసాని పల్లె, దేగాని పల్లె, జనుపువారి పల్లె, నక్కరాజు పల్లె, సెట్టి పల్లె, ఎద్దుల వారి పల్లె, ఆరిమనిపేట, చంద్రమాకుల పల్లె, తకటం వారి పల్లి, మొర్రోళ్ల పల్లె, చౌటగుంట పల్లె, ఉజార్ల పల్లె.

వెలుపలి లంకెలు[మార్చు]  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. "http://www.onefivenine.com/india/villages/Chittoor/B.kothakota/B.kothakota". Retrieved 16 June 2016.  External link in |title= (help)