గోపీ చంద్ భార్గవ
స్వరూపం
గోపీచంద్ భార్గవ | |
---|---|
పంజాబ్ ముఖ్యమంత్రి | |
In office 1947 ఆగస్టు 15 – 1949 ఏప్రిల్ 13 | |
అంతకు ముందు వారు | ప్రారంభమైంది |
తరువాత వారు | భీంసేన్ సచార్ |
In office 1949 అక్టోబర్ 18 – 1951 జూన్ 20 | |
అంతకు ముందు వారు | భీంసేన్ సచార్ |
తరువాత వారు | రాష్ట్రపతి పాలన |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1889 మార్చి 8 పంజాబ్ భారతదేశం |
మరణం | 1966 జూన్ 2 |
జాతీయత | భారతీయుడు |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
నైపుణ్యం | రాజకీయ నాయకుడు |
గోపీ చంద్ భార్గవ (8 మార్చి 1889 – 26 డిసెంబరు 1966) పంజాబ్ మొదటి ముఖ్యమంత్రి 15 ఆగష్టు 1947 నుండి 13 ఏప్రిల్ 1949 వరకు, పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశాడు.[1][2] అతను కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజకీయ నాయకుడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]గోపీచంద్ భార్గవ బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్‌లోని సిర్సా జిల్లాలో 8 మార్చి 1889న జన్మించాడు. 1912 సంవత్సరంలో, గోపీచంద్ భార్గవ మెడికల్ కాలేజ్ (లాహోర్) నుండి తన ఎంబీబీఎస్ గ్రీనింగ్ పూర్తి చేసి, 1913లో వైద్య వృత్తిని ప్రారంభించాడు [4]
మూలాలు
[మార్చు]- ↑ Juneja, M. M. (1981). Eminent freedom fighters in Haryana. Modern Book Company. p. 77.
- ↑ "List of Chief Ministers (CM) of Punjab". Maps of India. Retrieved 25 January 2018.
- ↑ "Archived copy". Archived from the original on 2007-02-13. Retrieved 2006-12-21.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ First CM of Punjab