గ్యాంగ్‌వార్
స్వరూపం
| గ్యాంగ్‌వార్ | |
|---|---|
| దర్శకత్వం | కోడి రామకృష్ణ |
| నిర్మాత | కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ |
| తారాగణం | భానుచందర్, శోభన, వినోద్ కుమార్, కస్తూరి |
| సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | శ్రీ తులసి అన్నపూర్ణ |
విడుదల తేదీ | డిసెంబరు 31, 1992 |
సినిమా నిడివి | 125 నిముషాలు |
| దేశం | భారతదేశం |
| భాష | తెలుగు |
గ్యాంగ్‌వార్ 1992, డిసెంబరు 31న విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ తులసి అన్నపూర్ణ పతాకంపై కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భానుచందర్, శోభన, వినోద్ కుమార్, కస్తూరి ప్రధాన పాత్రల్లో నటించగా, రాజ్ - కోటి సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: కోడి రామకృష్ణ
- నిర్మాత: కంటిపూడి సత్యనారాయణ, సిహెచ్ సత్యనారాయణ
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాణ సంస్థ: శ్రీ తులసి అన్నపూర్ణ
- గీత రచయితలు: జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, భువనచంద్ర, రాజశ్రీ
- నేపథ్య గాయకులు: స్వర్ణలత, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, కె . ఎస్.చిత్ర, కె.జె.ఏసుదాస్
- విడుదల:31:12:1992.
పాటలు
[మార్చు]ఈ చిత్రానికి రాజ్-కోటి సంగీతం అందించారు.[2] సుప్రీమ్ ఆడియో కంపెనీ ద్వారా పాటలు విడుదలయ్యాయి.
- వలపుకిదే (రచన: భువనచంద్ర, గానం: కె. జె. ఏసుదాసు, స్వర్ణలత)
- తూర్పు పడమర (రచన: రాజశ్రీ, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర, కోరస్)
- స్నేహం స్నేహం (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కోరస్)
- చెలియా చెలియా (గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
- గాంధీని చంపిన (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కోరస్)
- ఓ బావయ్య (రచన: జొన్నవిత్తుల, గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, కె. ఎస్. చిత్ర)
మూలాలు
[మార్చు]- ↑ "Gang War (1992)". Indiancine.ma. Retrieved 2020-08-24.
- ↑ "Gang War Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-05-02. Archived from the original on 2017-02-13. Retrieved 2020-08-24.